ఈ తరం మనిషి 1977లో విడుదలైన తెలుగు సినిమా. పల్లవి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై ఎస్.వెంకటరత్నం, కె.రవీంద్రనాథ్ లు నిర్మించిన ఈ సినిమాకు వి.మధుసూదనరావు దర్శకత్వం వహించాడు. శోభన్ బాబు, లక్ష్మీ ప్రధాన తారాగణంగా నిర్మించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1] ఈ చిత్రం మాదిరెడ్డి సులోచన వ్రాసిన "మిస్టర్ సంపత్ ఎం.ఎ" నవల ఆధారంగా తీశారు.

ఈతరం మనిషి
(1977 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం వి. మధుసూదన రావు
తారాగణం శోభన్ బాబు,
లక్ష్మి
సంగీతం కె.చక్రవర్తి
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.జానకి
గీతరచన ఆరుద్ర
నిర్మాణ సంస్థ పల్లవీ ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు
 
దర్శకుడు వి.మధుసూదనరావు

పాటలు

మార్చు

ఈ సినిమాలో 2 పాటలను ఆరుద్ర రచించారు.[2]

  1. నవనవలాడే జవరాలు చెవిలో ఏదో చెప్పింది - గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
  2. రావయ్యా ఓ తెలుగు బావా - గానం: ఎస్.జానకి బృందం

మూలాలు

మార్చు
  1. "Ee Tharam Manishi (1977)". Indiancine.ma. Retrieved 2020-08-18.
  2. కురిసే చిరుజల్లులో, ఆరుద్ర సినీ గీతాలు, 5వ సంపుటం, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 2003.

బాహ్య లంకెలు

మార్చు