ఈ కాలం దంపతులు 1975 లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ గౌతం పిక్చర్స్ పతాకంపై నర్రా రామబ్రహ్మం నిర్మించిన ఈ సినిమాకు డి. యోగానంద్ దర్శకత్వం వహించాడు. జమున, కైకాల సత్యనారాయణ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు చెళ్లపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.[1]

ఈ కాలం దంపతులు
(1975 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం డి. యోగానంద్
తారాగణం జమున,
సత్యనారాయణ,
హేమా చౌదరి,
మాగంటి మురళీమోహన్,
ఎస్. వరలక్ష్మి,
అల్లు రామలింగయ్య,
రమాప్రభ, music = చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ శ్రీ గౌతమ్ పిక్చర్స్
భాష తెలుగు
డి.యోగానంద్

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు
  1. ఆలూమగలు ఒకటైవుంటే ఆ ఇల్లే ఒక స్వర్గం ఆపోహలున్నా - పి.సుశీల - రచన: డా.సినారె
  2. ఏడుకొండలవాడా గోవిందా ఏమి చేసేదయ్య నాబొంద - పి.సుశీల - రచన: కొసరాజు
  3. నీవయసు పదిహేడేళ్ళు నా వయసు ఇరవైయేళ్ళు - ఎస్.పి. బాలు, పి.సుశీల - రచన: డా. సినారె
  4. పాటకాదు పాపా ఇది పాట కాదు దగాపడిన ప్రతి వనిత - పి.సుశీల - రచన: డా.సినారె

మూలాలు

మార్చు
  1. "Ee Kalam Dhampathulu (1975)". Indiancine.ma. Retrieved 2020-08-18.
  2. రావు, కొల్లూరి భాస్కర (2011-01-26). "ఈ కాలం దంపతులు - 1975". ఈ కాలం దంపతులు - 1975. Archived from the original on 2011-09-10. Retrieved 2020-08-18.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

బాహ్య లంకెలు

మార్చు