ఉత్తర కన్నడ లోక్‌సభ నియోజకవర్గం

ఉత్తర కన్నడ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, కర్ణాటక రాష్ట్రంలోని 28 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బెళగావి, ఉత్తర కన్నడ జిల్లాల పరిధిలో 08 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.

ఉత్తర కన్నడ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంకర్ణాటక మార్చు
అక్షాంశ రేఖాంశాలు14°42′0″N 74°36′0″E మార్చు
పటం

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు మార్చు

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
14 ఖానాపూర్ జనరల్ బెల్గాం
15 కిత్తూరు జనరల్ బెల్గాం
76 హలియాల్ జనరల్ ఉత్తర కన్నడ
77 కార్వార్ జనరల్ ఉత్తర కన్నడ
78 కుమటా జనరల్ ఉత్తర కన్నడ
79 భత్కల్ జనరల్ ఉత్తర కన్నడ
80 సిర్సి జనరల్ ఉత్తర కన్నడ
81 ఎల్లాపూర్ జనరల్ ఉత్తర కన్నడ

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు మార్చు

బొంబాయి రాష్ట్రం: (కనరా నియోజకవర్గంగా) మార్చు

1952: జోచిమ్ పియాడే అల్వా, భారత జాతీయ కాంగ్రెస్

మైసూర్ రాష్ట్రం: (కనరా నియోజకవర్గంగా) మార్చు

కర్ణాటక రాష్ట్రం: (కనరా నియోజకవర్గంగా మార్చు

ఉత్తర కన్నడ నియోజకవర్గంగా మార్చు

మూలాలు మార్చు

  1. "1999 India General (13th Lok Sabha) Elections Results". Archived from the original on 2022-10-04. Retrieved 2022-09-26.
  2. "Statistical Report on General elections, 2004 to the 14th Lok Sabha, Volume I" (PDF). Election Commission of India website. p. 89. Retrieved 2 April 2010.
  3. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.