ఉత్తర త్రిపుర

త్రిపుర లోని జిల్లా

ఉత్తర త్రిపుర (బెంగాలి: উত্তর ত্রিপুরা জেলা) త్రిపుర రాష్ట్రంలోని 4 జిల్లాలలో ఒకటి. జిల్లాకేంద్రం ధర్మనగర్ పట్టణంలో ఉంది.2001 గణాంకాలను అనుసరించి జిల్లావైశాల్యం 2821చ.కి.మీ.జిల్లా జనసంఖ్య 590,655.

North Tripura

উত্তর ত্রিপুরা জেলা
District
River scene in North Tripura
River scene in North Tripura
Tripura's four districts
Tripura's four districts
StateTripura
CountryIndia
SeatDharmanagar
విస్తీర్ణం
 • మొత్తం2,821 కి.మీ2 (1,089 చ. మై)
సముద్రమట్టం నుండి ఎత్తు
29 మీ (95 అ.)
జనాభా
(2001)
 • మొత్తం5,90,655
 • సాంద్రత210/కి.మీ2 (540/చ. మై.)
ప్రామాణిక కాలమానంUTC+05:30 (IST)
ISO 3166 కోడ్IN-TR-NT
జాలస్థలిhttp://northtripura.nic.in/

చరిత్రసవరించు

1949 సెప్టెంబరు 9 వరకు ఉత్తర త్రిపుర జిల్లా భూభాగం త్రిపుర రాజ్యంలో భాగంగా ఉంది. తరువాత ఈ భూభాగం భారతదేశంలో విలీనం అయింది. 1970 సెప్టెంబరు 1 న త్రిపుర రాష్ట్రం మూడు జిల్లాలుగా విభజించబడినప్పటి నుండి ఉత్తర త్రిపుర జిల్లా రూపుదిద్దుకున్నది. 1995 ఏప్రిల్ 14 న ఈ జిల్లా నుండి దలై జిల్లా రూపుదిద్ఫుకున్నది.

గణాంకాలుసవరించు

2001 లో గణాంకాలుసవరించు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య .. 693,281, [1]
ఇది దాదాపు... భూటాన్ దేశ జనసంఖ్యతో సమానం.[2]
అమెరికాలోని నార్త్ డకోటా జనసంఖ్యకు సమం[3]
640 భారతదేశ జిల్లాలలో 530వ స్థానం [1]
1 చ.కి.మీ జనసాంద్రత 341 [1]
2001-2011 కుటుంబనియంత్రణ శాతం 17.32%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి 967:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే అధికం
అక్షరాస్యత శాతం 88.29%.[1]
జాతియ సరాసరి (72%) కంటే అధికం

వృక్షజాలం, జంతుజాలంసవరించు

1988లో త్రిపురాలో 0.85 చ.కి.మీ " రోవా వన్యమృగ సంరక్షణాలయం " స్థాపించబడింది. [4]

Others include సిక్కులు, జైన్లు & ఇతర మతస్థులు (0.10%)
Religion in West Tripura[5]
మతం శాతం
హిదూయిజం
  
88.30%
ఇస్లాం
  
7.70%
Christian
  
2.83
బుద్దిస్ట్
  
1.12%
Others
  
0.05
 
వరుసలో ఎదురు చూస్తున్న పశ్చిమ త్రిపుర ప్రజలు .

పాలనా విభాగాలుసవరించు

రాజకీయ విభాగాలుసవరించు

ఉత్తర త్రిపుర జిల్లాలో 11 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి : పబియచ్చర, ఫాటిక్రాయ్, చందిపూర్, కైలాషర్, కడమట్ల-కుర్తి, బాగ్‌బస్సా, ధర్మనగర్, జుబరంజ్ నగర్, పానీసాగర్, పెంచర్థల్, కాంచన్‌పుర్. ఉత్తర త్రిపుర జిల్లా, దలై, దక్షిణ త్రిపుర జిల్లాలు కలిసి త్రిపురా ఈస్ట్ పార్లమెంట్ నియోజక వర్గంగా ఉంది.

నిర్వహణా విభాగాలుసవరించు

ఉత్తరత్రిపుర జిల్లా 3 ఉపవిభాగాలుగా విభజించబడి ఉంది.

పేరు జిల్లాకేంద్రం బ్లాకులు ప్రాంతం
ధర్మనగర్ ధర్మనగర్ పంసినగర్
కడంతల
కైలాషహర్ కైలాషహర్ గౌర్ నగర్
కుమార్ ఘాట్
కాంచంపూర్ Kanchanpur కాంచంపూర్ డస్ద
పెచర్థల్
డంచెర్ర
జంపు హిల్

మూలాలుసవరించు

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Bhutan 708,427 line feed character in |quote= at position 7 (help)
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30.  North Dakota 672,591 line feed character in |quote= at position 14 (help)
  4. Indian Ministry of Forests and Environment. "Protected areas: Tripura". Archived from the original on 2012-03-25. Retrieved September 25, 2011.
  5. "Census of India – Socio-cultural aspects". Government of India, Ministry of Home Affairs. Archived from the original on 20 మే 2011. Retrieved 2 March 2011.

వెలుపలి లింకులుసవరించు