ఉత్తర త్రిపుర జిల్లా

త్రిపుర లోని జిల్లా

ఉత్తర త్రిపుర (బెంగాలి: উত্তর ত্রিপুরা জেলা) త్రిపుర రాష్ట్రంలోని 8 జిల్లాలలో ఒకటి. జిల్లాకేంద్రం ధర్మనగర్ పట్టణంలో ఉంది.2001 గణాంకాలను అనుసరించి జిల్లావైశాల్యం 2821చ.కి.మీ.జిల్లా జనసంఖ్య 590,655.

ఉత్తర త్రిపుర జిల్లా
ఉత్తర త్రిపుర జిల్లా
జిల్లా
ఉత్తర త్రిపుర జిల్లాలోని నది
ఉత్తర త్రిపుర జిల్లాలోని నది
త్రిపుర జిల్లాలు
త్రిపుర జిల్లాలు
దేశంభారతదేశం
రాష్ట్రంత్రిపుర
Seatధర్మనగర్
Area
 • Total2,821 km2 (1,089 sq mi)
Elevation
29 మీ (95 అ.)
Population
 (2001)
 • Total5,90,655
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
Websitehttp://northtripura.nic.in/

చరిత్ర మార్చు

1949 సెప్టెంబరు 9 వరకు ఉత్తర త్రిపుర జిల్లా భూభాగం త్రిపుర రాజ్యంలో భాగంగా ఉంది. తరువాత ఈ భూభాగం భారతదేశంలో విలీనం అయింది. 1970 సెప్టెంబరు 1 న త్రిపుర రాష్ట్రం మూడు జిల్లాలుగా విభజించబడినప్పటి నుండి ఉత్తర త్రిపుర జిల్లా రూపుదిద్దుకున్నది. 1995 ఏప్రిల్ 14 న ఈ జిల్లా నుండి దలై జిల్లా రూపుదిద్ఫుకున్నది.

గణాంకాలు మార్చు

2001 లో గణాంకాలు మార్చు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య .. 693,281, [1]
ఇది దాదాపు... భూటాన్ దేశ జనసంఖ్యతో సమానం.[2]
అమెరికాలోని ఉత్తర డకోటా జనసంఖ్యకు సమం[3]
640 భారతదేశ జిల్లాలలో 530వ స్థానం [1]
1 చ.కి.మీ జనసాంద్రత 341 [1]
2001-2011 కుటుంబనియంత్రణ శాతం 17.32%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి 967:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే అధికం
అక్షరాస్యత శాతం 88.29%.[1]
జాతియ సరాసరి (72%) కంటే అధికం

వృక్షజాలం, జంతుజాలం మార్చు

1988లో త్రిపురాలో 0.85 చ.కి.మీ " రోవా వన్యమృగ సంరక్షణాలయం " స్థాపించబడింది. [4]

Others include సిక్కులు, జైన్లు & ఇతర మతస్థులు (0.10%)
Religion in West Tripura[5]
మతం శాతం
హిదూయిజం
  
88.30%
ఇస్లాం
  
7.70%
Christian
  
2.83
బుద్దిస్ట్
  
1.12%
Others
  
0.05
 
వరుసలో ఎదురు చూస్తున్న పశ్చిమ త్రిపుర ప్రజలు .

పాలనా విభాగాలు మార్చు

రాజకీయ విభాగాలు మార్చు

ఉత్తర త్రిపుర జిల్లాలో 11 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి : పబియచ్చర, ఫాటిక్రాయ్, చందిపూర్, కైలాషర్, కడమట్ల-కుర్తి, బాగ్‌బస్సా, ధర్మనగర్, జుబరంజ్ నగర్, పానీసాగర్, పెంచర్థల్, కాంచన్‌పుర్. ఉత్తర త్రిపుర జిల్లా, దలై, దక్షిణ త్రిపుర జిల్లాలు కలిసి త్రిపురా ఈస్ట్ పార్లమెంట్ నియోజక వర్గంగా ఉంది.

నిర్వహణా విభాగాలు మార్చు

ఉత్తరత్రిపుర జిల్లా 3 ఉపవిభాగాలుగా విభజించబడి ఉంది.

పేరు జిల్లాకేంద్రం బ్లాకులు ప్రాంతం
ధర్మనగర్| పంసినగర్
కడంతల|
 
కైలాషహర్| గౌర్ నగర్
కుమార్ ఘాట్ |
 
కాంచంపూర్ | డస్ద
పెచర్థల్
డంచెర్ర
జంపు హిల్ |
 

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Bhutan 708,427
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. North Dakota 672,591
  4. Indian Ministry of Forests and Environment. "Protected areas: Tripura". Archived from the original on 2012-03-25. Retrieved September 25, 2011.
  5. "Census of India – Socio-cultural aspects". Government of India, Ministry of Home Affairs. Archived from the original on 20 మే 2011. Retrieved 2 March 2011.

వెలుపలి లింకులు మార్చు