ప్రధాన మెనూను తెరువు

ఉన్నవ్

ఉత్తర్ ప్రదేశ్ లోని జిల్లా

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 71 జిల్లాలలో ఉన్నవ్ జిల్లా (హిందీ:) ఒకటి. ఉన్నవ్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. ఉన్నవ్ జిల్లా లక్నో డివిషన్‌లో భాగంగా ఉంది.

Unnao జిల్లా

उन्नाव ज़िला
اناو‏ ضلعbhira kheri
Uttar Pradesh లో Unnao జిల్లా స్థానము
Uttar Pradesh లో Unnao జిల్లా స్థానము
దేశంభారతదేశం
రాష్ట్రంUttar Pradesh
పరిపాలన విభాగముLucknow
ముఖ్య పట్టణంUnnao
మండలాలుUnnao
BANGARMAU
Hasanganj
Safipur
Purwa
Bighapur
ప్రభుత్వం
 • లోకసభ నియోజకవర్గాలుUnnao
 • శాసనసభ నియోజకవర్గాలుUnnao
Bangarmau
Purwa
Bhagwantnagar
Mohan
Safipur
విస్తీర్ణం
 • మొత్తం4,589 కి.మీ2 (1,772 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం31,10,595
 • సాంద్రత680/కి.మీ2 (1,800/చ. మై.)
జనగణాంకాలు
 • అక్షరాస్యత68.29%
 • లింగ నిష్పత్తి0.901 /
ప్రధాన రహదార్లుAgra to lucknow Via BANGARMAU
Hardoi TO Kanpur Via Bangarmau
Lucknow To Delhi Via Bangarmau
జాలస్థలిఅధికారిక జాలస్థలి

చరిత్రసవరించు

భారతదేశాన్ని సందర్శించిన చైనాయాత్రీకుడు హ్యూయంత్సాంగ్ క్రీ.శ 636 లో కనౌజ్‌లో 3 మాసాలు నివసించాడు. ఇక్కడి నుండి ఆయన 26 కి.మీ ప్రయాణించి గంగానది తూర్పు తీరంలో ఉన్న నవదేవకుల (ఆయనమాటలలో న-ఫో-తి-పొ-కు-లో) చేరుకున్నాడు. 5 కి.మీ విస్తీర్ణంలో ఉన్న ఈ నగరంలో దేవా ఆలయం, పలు బౌద్ధ స్తూపాలు మరియు మఠాలు ఉంది.

1857లో సిపాయీల కలహం ఈ ప్రదేశంలో జరిగిందని భావిస్తున్నారు. ఉద్యమం తరువాత పౌరపాలన పునర్నిర్మించబడిన సమయంలో ఈ జిల్లాకు ఉన్నవ్ అనే పేరు నిర్ణయించబడింది. ఈ నగర స్థాపన చేసిన సమయంలో 1869 వరకు ఈ నగరం వైశాల్యం తక్కువగానే ఉండేది. నగర స్థాపన జరిగిన సమయంలో ఇది పురపాలక వ్యవస్థగా చేయబడింది.

ఆర్ధికంసవరించు

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో ... జిల్లా ఒకటి అని గుర్తించింది.[1] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 34 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి. .[1]

విభాగాలుసవరించు

జిల్లాలో .. ఉపవిభాగాలు ఉన్నాయి :

  • జిల్లాలో 5 తాలూకాలు ఉన్నాయి : ఉన్నావ్, హసంగంజ్, సఫిపుర్, పుర్వ, మరియు బిఘపుర్.
  • జిల్లాలో 16 మండలాలు ఉన్నాయి : గంజ్ మోరాడాబాద్, బంగర్మౌ, ఫతేపూర్ చౌరాసి, సఫిపుర్, మియంగంజ్, ఔరస్, హసంగంజ్, నవబ్గంజ్, పుర్వ, అసొహ, హిలౌలి, బిఘపుర్,సుమెర్పుర్, బిచీ, సికందర్పుర్ సిరౌసి, మరియు సికందర్పుర్ కరణ్.
  • జిల్లాలో 6 శాసనసభ నియోజకవర్గాలు : ఉన్నావ్, పుర్వ, భగ్వంత్నగర్, మోహన్, సఫిపుర్ మరియు బంగర్మౌ.
  • పార్లమెంటు నియోజకవర్గం : ఉన్నవ్ (ప్రస్తుత పార్లమెంటు సభ్యుడు షాక్షి మహరాజ్)
  • 2008 నియోజక వర్గాల పునర్విభజన తరువాత హర్హ ప్రాంతాలు ఇతర శాసనసభ నియోజకవర్గంతో కలుపబడ్డాయి. తరువాత ఉన్నవ్ పార్లమెంటు నియోజకవర్గంలో 6 శాసనసభ నియోజకవర్గాలు

మాత్రమే ఉన్నాయి.

  • ఉన్నవ్ పార్లమెంటు నియోజకవర్గంలో నమోదుచేయబడిన ఓటర్లు అధికంగా ఉన్నారు. 2009 ఎన్నికలలో (1.9 మిలియన్లు).

2001 లో గణాంకాలుసవరించు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 3,110,595,[2]
ఇది దాదాపు. మంగోలియా దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని. లోవా నగర జనసంఖ్యకు సమం.[4]
640 భారతదేశ జిల్లాలలో. 112 వ స్థానంలో ఉంది.[2]
1చ.కి.మీ జనసాంద్రత. 682 [2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 15.19%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 901:1000 [2]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 68.29%.[2]
జాతియ సరాసరి (72%) కంటే.

భాషలుసవరించు

జిల్లాలో హిందీ వ్యవహారభాషలలో ఒకటైన అవధి భాష వాడుకలో ఉంది. అవధి భాష 38 మిలియన్ ప్రజలలో వాడుకలో ఉంది. ఇది ప్రధానంగా అవధి ప్రాంతంలో వాడుకలో ఉంది. [5]

2013 బంగారు నిధి సంఘటనసవరించు

2013లో " ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా " ఉన్నవ్ జిల్లాలోని దౌండ్ ఖెరా గ్రామంలో నిర్వహించిన త్రవ్వకాలలో రాం బక్ష్ సింగ్‌కు స్వంతమైన పురాతనమైన కోటలో 1000 టన్నుల బంగారం లభించినట్లు నివేదికలో పేర్కొన్నది.[6] ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా మరియు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహించిన ప్రాథమిక పరిశోధనలు ఈ విషయం ధ్రువపరిస్తున్నాయి.[7]

మూలాలుసవరించు

  1. 1.0 1.1 Ministry of Panchayati Raj (8 September 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Retrieved 27 September 2011. Cite web requires |website= (help)
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 30 September 2011. Cite web requires |website= (help)
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 1 October 2011. M Mongolia 3,133,318 July 2011 est. line feed character in |quote= at position 2 (help); Cite web requires |website= (help)
  4. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 30 September 2011. Iowa 3,046,355 line feed character in |quote= at position 5 (help); Cite web requires |website= (help)
  5. M. Paul Lewis, సంపాదకుడు. (2009). "Awadhi: A language of India". Ethnologue: Languages of the World (16th edition సంపాదకులు.). Dallas, Texas: SIL International. Retrieved 28 September 2011.CS1 maint: extra text (link)
  6. "'Peepli Live' in Unnao: ASI begins hunt for 1,000-tonne 'buried treasure'". Retrieved 19 October 2013. Cite web requires |website= (help)
  7. "ASI begins Excavation at Unnao in search of Gold Deposits". Retrieved 19 October 2013. Cite web requires |website= (help)

బయటి లింకులుసవరించు

వెలుపలి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=ఉన్నవ్&oldid=2345908" నుండి వెలికితీశారు