ఉపసర్గలు సంస్కృతంలో 22 ఉన్నాయి అవి -ప్ర, పరా, అప, సం, అను, అవ, నిస్, నిర్, దుస్, దుర్, వి, ఆఙ్, ని, అధి, అపి, అతి, సు, ఉద్, అభి, ప్రతి, పరి, ఉప. వీటిని క్రియాపదాల ముందు ఉపయోగిస్తారు.

 1. ప్ర- ప్రధావతి
 2. పరా పరాభవతి
 3. అప అపకరోతి
 4. సమ్ సమ్భాషతే
 5. అను అనుకరోతి
 6. అవ అవగచ్ఛతి
 7. నిస్ నిస్సరతి
 8. నిర్ నిర్దిశతి
 9. దుస్ దుశ్చరతి
 10. దుర్ దుర్భాషతే
 11. వి వితరతి
 12. ఆఙ్ ఆలోకయతి
 13. ని నివేదయతి
 14. అధి అధివసతి
 15. అపి అపి
 16. అతి అతిచరతి
 17. సు సుశోభతే
 18. ఉద్ ఉద్భోదయతి
 19. అభి అభిజానాతి
 20. ప్రతి ప్రతిగృహ్ణతి
 21. పరి పరివర్తతే
 22. ఉప ఉపనయతి
"https://te.wikipedia.org/w/index.php?title=ఉపసర్గలు&oldid=1225170" నుండి వెలికితీశారు