ఉరవకొండ శాసనసభ నియోజకవర్గం

ఆంధ్రప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం
(ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

ఉరవకొండ శాసనసభ నియోజకవర్గం అనంతపురం జిల్లా లోగలదు. ఇది అనంతపురం లోక్‌సభ నియోజకవర్గం పరిధి లోనిది.

ఉరవకొండ శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఅనంతపురం జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు14°56′24″N 77°15′36″E మార్చు
పటం
ఉపవకొండ నియోజకవర్గం నుండి ఎన్నికైన మాజీ శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్

మండలాలు మార్చు

1983 ఎన్నికలు మార్చు

1983లో జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో పురపాలక శాఖమంత్రిగా పోటీచేసిన కాంగ్రెస్ పార్టీకి చెందిన రాయల వేమన్న సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన వై.భీమారెడ్డి చేతిలో 15078 ఓట్లతో ఓడిపోయాడు. ముఖాముఖిగా జరిగిన పోటీలో భీమారెడ్డి 41826 ఓట్లు పొందగా, వేమన్నకు 26748 ఓట్లు లభించాయి.[1]

2004 ఎన్నికలు మార్చు

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఉరవకొండ శాసనసభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన పయ్యావుల కేశవ్ తన సమీప ప్రత్యర్థి సి.పి.ఎం. అభ్యర్థి వై.విశ్వేశ్వరరెడ్డిపై 8255 ఓట్ల ఆధిక్యతతో విజయం గెలుపొందినాడు. కేశవ్‌కు 55756 ఓట్లు లభించగా, వై.విశ్వేశ్వరరెడ్డ 47501 ఓట్లు సాధించాడు.

2009 ఎన్నికలు మార్చు

2009 శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డిపై 229 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు.[2]

పూర్వపు, ప్రస్తుత శాసనసభ్యుల జాబితా మార్చు

సంవత్సరం సంఖ్య నియోజకవర్గ పేరు రకం విజేత పేరు లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
2019 268 ఉరవకొండ జనరల్ పయ్యావుల కేశవ్ పు తె.దే.పా వై.విశ్వేశ్వర రెడ్డి పు వైసీపీ
2014 268 ఉరవకొండ జనరల్ వై.విశ్వేశ్వర రెడ్డి పు వైసీపీ 81042 పయ్యావుల కేశవ్ M తె.దే.పా 78767
2009 268 Uravakonda GEN పయ్యావుల కేశవ్ M తె.దే.పా 64728 వై.విశ్వేశ్వర రెడ్డి M INC 64499
2004 169 Uravakonda GEN పయ్యావుల కేశవ్ M తె.దే.పా తెలుగు దేశం పార్టీ 55756 Y.Visweswara Reddy M CPI (ML) (L) 47501
1999 169 Uravakonda GEN వై.శివరామి రెడ్డి M INC 54063 పయ్యావుల కేశవ్ M తె.దే.పా తెలుగు దేశం పార్టీ 45562
1994 169 Uravakonda GEN Kesanna M తె.దే.పా తెలుగు దేశం పార్టీ 50306 Y. Sivarami Reddy M IND 32615
1989 169 Uravakonda GEN V. Gopi Nath M INC 52365 Gurram Narayanappa M తె.దే.పా తెలుగు దేశం పార్టీ 35723
1985 169 Uravakonda GEN Gurram Narayanappa M తె.దే.పా 38390 V. Gopinath M INC 29014
1983 169 Uravakonda GEN ఎల్లారెడ్డి గారి భీమిరెడ్డి M IND 41826 Rayala Vemanna M INC 26748
1978 169 Uravakonda GEN R.Vemanna M INC (I) 34344 P.Venkata Narayana M INC 14357
1972 169 Uravakonda GEN Bukkitla Basappa M IND 22403 Vemanna M INC 20240
1967 166 Uravakonda GEN C.V. Gurram M INC 19078 S.S. Reddy M IND 13687
1962 176 Uravakonda GEN Gurram Chinna Venkanna M IND 17744 Darur Pullaiah M IND 13014


ఇవి కూడా చూడండి మార్చు

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితాలు

మూలాలు మార్చు

  1. ఈనాడు దినపత్రిక, పేజీ 1, తేది 07-01-2008.
  2. ఈనాడు దినపత్రిక, తేది 17-05-2009