ఉలుబెరియా లోక్‌సభ నియోజకవర్గం

ఉలుబెరియా లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని 42 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం హౌరా జిల్లా పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]

ఉలుబెరియా లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంపశ్చిమ బెంగాల్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు22°28′12″N 88°6′36″E మార్చు
పటం

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు మార్చు

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
176 ఉలుబెరియా పుర్బా జనరల్ హౌరా
177 ఉలుబెరియా ఉత్తర ఎస్సీ హౌరా
178 ఉలుబెరియా దక్షిణ్ జనరల్ హౌరా
179 శ్యాంపూర్ జనరల్ హౌరా
180 బగ్నాన్ జనరల్ హౌరా
181 అమ్టా జనరల్ హౌరా
182 ఉదయనారాయణపూర్ జనరల్ హౌరా

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు మార్చు

లోక్ సభ వ్యవధి ఎంపీ పార్టీ
ప్రథమ 1952-57 సత్యబాన్ రాయ్ కాంగ్రెస్ [2]
రెండవ 1957-62 అరబిందో ఘోషల్ మార్క్సిస్ట్ ఫార్వర్డ్ బ్లాక్ [3]
మూడవది 1962-67 పూర్ణేందు ఖాన్ కాంగ్రెస్ [4]
నాల్గవది 1967-71 జెకె మోండల్ కాంగ్రెస్ [5]
ఐదవది 1971-77 శ్యామప్రసన్న భట్టాచార్య సి.పి.ఐ. (ఎం) [6]
ఆరవది 1977-80 శ్యామప్రసన్న భట్టాచార్య సి.పి.ఐ. (ఎం) [7]
ఏడవ 1980-84 హన్నన్ మొల్లా సి.పి.ఐ. (ఎం) [8]
ఎనిమిదవది 1984-89 హన్నన్ మొల్లా సి.పి.ఐ. (ఎం) [9]
తొమ్మిదవ 1989-91 హన్నన్ మొల్లా సి.పి.ఐ. (ఎం) [10]
పదవ 1991-96 హన్నన్ మొల్లా సి.పి.ఐ. (ఎం) [11]
పదకొండవ 1996-98 హన్నన్ మొల్లా సి.పి.ఐ. (ఎం) [12]
పన్నెండవది 1998-99 హన్నన్ మొల్లా సి.పి.ఐ. (ఎం) [13]
పదమూడవ 1999-04 హన్నన్ మొల్లా సి.పి.ఐ. (ఎం) [14]
పద్నాలుగో 2004-09 హన్నన్ మొల్లా సి.పి.ఐ. (ఎం) [15]
పదిహేనవది 2009-14 సుల్తాన్ అహ్మద్ తృణమూల్ కాంగ్రెస్ [16]
పదహారవ 2014-2017 సుల్తాన్ అహ్మద్ తృణమూల్ కాంగ్రెస్ [17]
2018-19 సజ్దా అహ్మద్ తృణమూల్ కాంగ్రెస్
పదిహేనవది 2019[18] సజ్దా అహ్మద్ తృణమూల్ కాంగ్రెస్

మూలాలు మార్చు

  1. "Delimitation Commission Order No. 18" (PDF). Table B – Extent of Parliamentary Constituencies. Government of West Bengal. Retrieved 2009-05-27.
  2. "General Elections, India, 1951- Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Retrieved 25 May 2014.
  3. "General Elections, India, 1957- Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Retrieved 25 May 2014.
  4. "General Elections, India, 1962- Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Retrieved 25 May 2014.
  5. "General Elections, India, 1967 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Retrieved 25 May 2014.
  6. "General Elections, India, 1971 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Retrieved 25 May 2014.
  7. "General Elections, 1977 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 May 2014.
  8. "General Elections, 1980 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 May 2014.
  9. "General Elections, 1984 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 May 2014.
  10. "General Elections, 1989 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 May 2014.
  11. "General Elections, 1991 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 May 2014.
  12. "General Elections, 1996 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 May 2014.
  13. "General Elections, 1998 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 May 2014.
  14. "General Elections, 1999 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 May 2014.
  15. "General Elections, 2004 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 May 2014.
  16. "General Elections, 2009 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 May 2014.
  17. "General Elections 2014 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 19 June 2016.
  18. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.