ఎగువ సియాంగ్
అరుణాచల ప్రదేశ్ రాష్ట్రంలోని 17 జిల్లాలలో ఎగువసియాంగ్ జిల్లా ఒకటి. దేశంలో అత్యల్ప జనసాంధ్రత కలిగిన దేశంలో ఇది నాగువ స్థానంలో ఉంది. [2]
Upper Siang జిల్లా | |
---|---|
![]() Arunachal Pradesh పటంలో Upper Siang జిల్లా స్థానం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | Arunachal Pradesh |
ముఖ్య పట్టణం | Yingkiong |
విస్తీర్ణం | |
• మొత్తం | 6,188 కి.మీ2 (2,389 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 35,289[1] |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 60.0%[1] |
• లింగ నిష్పత్తి | 891[1] |
కాలమానం | [[UTC{{{utc_offset}}}]] |
జాలస్థలి | అధికారిక జాలస్థలి |
చరిత్రసవరించు
జిల్లా ప్రాంతం ఒకప్పుడు స్వతంత్ర టిబెట్ దేశంలో ఉంది. అప్పుడీ ప్రాంతం పెమకొ అని పిలువబడేది. మెంబా,ఖంబా, ఇడు మిష్మి గిరిజనులు ఈ ప్రాంతం వదిలి వెళ్ళిన తరువాత ఇక్కడ ఆది ప్రజల ఆధిక్యం కొనసాగింది. 1999లో తూర్పు సియాంగ్ జిల్లా నుండి కొంతభూభాగం వేరుచేసి ఈ జిల్లా రూపొందించబడింది.[3]
భౌగోళికంసవరించు
ఎగువ సియాంగ్ జిల్లా కేంద్రం యింగ్కాంగ్ వద్ద ఉంది. జిల్లా వైశాల్యం 6,118.[4] వైశాల్యంలో జిల్లా రష్యా లోని న్యూసైబేరియా ద్వీపానికి సమానం.[5] జిల్లాలో బృహత్తరమైన ఎగువ సియాంగ్ హైడ్రాలిక్ ప్రాజెక్ట్ ఉంది.
జాతీయ అభయారణ్యంసవరించు
- మౌలింగ్ నేషనల్ పార్క్.
విభాగాలుసవరించు
ఎగువ సియాంగ్ జిల్లాలో రెండు పార్లమెంటరీ నియోజక వర్గాలు ఉన్నాయి:ట్యూటింగ్-యింగ్కియోగ్, మారియాంగ్-గెకు. ఇవి అరుణాచల్ ఈస్ట్ విభాగంలోకి చేరుతుంది. [6]
2001 లో గణాంకాలుసవరించు
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 35,289,[1] |
ఇది దాదాపు. | దేశ జనసంఖ్యకు సమానం.[7] |
అమెరికాలోని. | నగర జనసంఖ్యకు సమం. |
640 భారతదేశ జిల్లాలలో. | 637 వ స్థానంలో ఉంది.[1] |
1చ.కి.మీ జనసాంద్రత. | 5 [1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 5.77%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 891:1000,[1] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 59.94%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే. |
ఎగువ సుబన్సిరి జిల్లాలో ఆది, మెంబా గిరిజనప్రజలు నివసిస్తున్నారు. ఆది ప్రజలు " డోంగి-పొలొ అనుసరిస్తుండగా మెంబా ప్రజలు టిబెటన్ బుద్ధిజం అనుసరిస్తున్నారు.
భాషలుసవరించు
ఎగువ సియాంగ్ జిల్లాలో సినో-టిబెటన్ , ఆది భాషలు వాడుకలో ఉన్నాయి. ఈ భాషను దాదాపు 1,40,000 మంది మాట్లాడుతున్నారు. ఇది టిబెటన్ , లాటిన్ లిపిలో వ్రాస్తుంటారు.[8]
వృక్షజాలం , జంతుజాలంసవరించు
1986 లో ఎగువ సియాంగ్ జిల్లాలో 483 చ.కి.మీ వైశాల్యంలో " మౌలింగ్ నేషనల్ పార్క్ " ఏర్పాటు చేయబడింది.[9] సైన్సు ప్రపంచంలో సరికొత్తగా కనిపెట్టబడిన క్షీరదం ఎగిరే ఉడుత ఈ జిల్లాలో కనిపిస్తుంది.[10]
మూలాలుసవరించు
- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 1.8 "District Census 2011". Census2011.co.in. ఉదహరింపు పొరపాటు: చెల్లని
<ref>
ట్యాగు; "districtcensus" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ Law, Gwillim (25 September 2011). "Districts of India". Statoids. Retrieved 2011-10-11.
- ↑ Srivastava, Dayawanti et al. (ed.) (2010). "States and Union Territories: Arunachal Pradesh: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1113. ISBN 978-81-230-1617-7. Retrieved 2011-10-11.CS1 maint: extra text: authors list (link)
- ↑ "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 18 February 1998. Retrieved 2011-10-11.
New Siberia (Novaya Sibir) 6,201km2
horizontal tab character in|quote=
at position 27 (help) - ↑ "Assembly Constituencies allocation w.r.t District and Parliamentary Constituencies". Chief Electoral Officer, Arunachal Pradesh website. Archived from the original on 13 ఆగస్టు 2011. Retrieved 21 March 2011. Check date values in:
|archive-date=
(help) - ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01.
212 Liechtenstein 35,236 July 2011 est.
line feed character in|quote=
at position 4 (help) - ↑ M. Paul Lewis, ed. (2009). "Adi: A language of India". Ethnologue: Languages of the World (16th edition ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
|edition=
has extra text (help) - ↑ Indian Ministry of Forests and Environment. "Protected areas: Arunachal Pradesh". Archived from the original on 23 ఆగస్టు 2011. Retrieved 25 September 2011. Check date values in:
|archive-date=
(help) - ↑ Choudhury, A.U. (2013). Description of a new species of giant flying squirrel of the genus Petaurista Link, 1795 from Siang Basin, Arunachal Pradesh in North East India. The NL & Journal of the Rhino Foundation for nat. in NE India 9: 30–38, plates.
వెలుపలి లింకులుసవరించు
- Official website
- [1] List of Places in Upper-Siang