ఎచ్చెర్ల మండలం

ఆంధ్ర ప్రదేశ్, శ్రీకాకుళం జిల్లా లోని మండలం

ఎచ్చెర్ల మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళం జిల్లాకు చెందిన మండలం.[1]OSM గతిశీల పటము

ఎచ్చెర్ల
—  మండలం  —
శ్రీకాకుళం పటములో ఎచ్చెర్ల మండలం స్థానం
శ్రీకాకుళం పటములో ఎచ్చెర్ల మండలం స్థానం
ఎచ్చెర్ల is located in Andhra Pradesh
ఎచ్చెర్ల
ఎచ్చెర్ల
ఆంధ్రప్రదేశ్ పటంలో ఎచ్చెర్ల స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 18°20′06″N 83°49′00″E / 18.334973°N 83.816643°E / 18.334973; 83.816643
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా శ్రీకాకుళం
మండల కేంద్రం ఎచ్చెర్ల
గ్రామాలు 27
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 87,847
 - పురుషులు 44,660
 - స్త్రీలు 43,187
అక్షరాస్యత (2011)
 - మొత్తం 50.65%
 - పురుషులు 60.53%
 - స్త్రీలు 40.47%
పిన్‌కోడ్ {{{pincode}}}

మండలం కోడ్: 4806.ఈ మండలంలో మూడు నిర్జన గ్రామాలుతో కలుపుకుని 31 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[2]

మండలంలోని గ్రామాలుసవరించు

రెవెన్యూ గ్రామాలుసవరించు

గమనిక:నిర్జన గ్రామాలు  సముదాయం నిర్ణయం మేరకు పరిగణనలోకి తీసుకోలేదు.

మూలాలుసవరించు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-16. Retrieved 2020-03-13.
  2. https://www.codes.ap.gov.in/revenuevillages

వెలుపలి లంకెలుసవరించు