ప్రధాన మెనూను తెరువు

"ఎనికేపాడు" గుంటూరు జిల్లా, అమరావతి మండలానికి చెందినగ్రామం. [1]

  • ఈ గ్రామం భాష్యం విద్యా సంస్థల అధినేత శ్రీ భాష్యం రామకృష్ణ స్వంత గ్రామం.
  • శ్రీ భాష్యం జగదీష్, 2001 నుండి 2006 వరకూ ఈ గ్రామ సర్పంచిగా పనిచేశారు.
  • 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ భాష్యం జగదీష్, సర్పంచిగా ఎన్నికైనారు. [1]

[1] ఈనాడు గుంటూరు సిటీ; 2013, జూలై-18. 2వ పేజీ.

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
"https://te.wikipedia.org/w/index.php?title=ఎనికేపాడు&oldid=2708428" నుండి వెలికితీశారు