జాతీయ రహదారి 69 (భారతదేశం)

(ఎన్.హెచ్.4 నుండి దారిమార్పు చెందింది)

జాతీయ రహదారి 69 (ఆంగ్లం: National Highway 69) (పాత సంఖ్య: జాతీయ రహదారి 75) భారతదేశంలో ప్రధానమైన రహదారి. ఇది కర్ణాటక సరిహద్దు, ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు రొడ్డుతో కలుపుతుంది.[1] ఈ రహదారి సంఖ్య జాతీయ రహదారి 75 నుండి 69 గా మార్చబడింది.[2]

Indian National Highway 69
69
జాతీయ రహదారి 69
పటం
Map of the National Highway in red
Major junctions
పశ్చిమం endకర్ణాటక సరిహద్దు
దక్షిణం endచిత్తూరు రొడ్డు, ఆంధ్ర ప్రదేశ్
Location
CountryIndia
Statesఆంధ్ర ప్రదేశ్
Primary destinationsరాయచూరు - ఉరవకొండ - అనంతపురం - మదనపల్లె - కృష్ణగిరి రొడ్డు
రహదారి వ్యవస్థ

రాష్ట్రాల వారి పొడవు మార్చు

దారి మార్చు

కర్ణాటకలో హొన్నవార్, సాగర, శివమొగ్గ, తరికెరె, కాడూర్, బనవార, హులియార్, బుక్కపట్నం, , సిరా, మధుగిరి, గౌరిబిదనూర్, చిక్కబళ్లాపూర్, శిడ్లఘట్ట, చింతామణి, శ్రీనివాసపుర, మూల్బాగల్, నంగలీ, ఆంధ్రప్రదేశ్ లో పలమనేరు, చిత్తూరు దీని మార్గంలో వున్నాయి.

కూడళ్ళు మార్చు

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 1 ఫిబ్రవరి 2016. Retrieved 3 April 2012.
  2. 2.0 2.1 "List of National Highways passing through A.P. State". Roads and Buildings Department. Government of Andhra Pradesh. Archived from the original on 28 మార్చి 2016. Retrieved 11 February 2016.

బయటి లింకులు మార్చు