ఎన్. బీరెన్ సింగ్ రెండో మంత్రివర్గం
2022 మణిపూర్ శాసనసభ ఎన్నికల జరిగిన తరువాత ఎన్. బీరేన్ సింగ్ రెండో మంత్రివర్గం ఏర్పడింది. ఇది మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వ కార్యనిర్వాహక శాఖను నియంత్రిస్తుంది.
ఎన్. బీరెన్ సింగ్ రెండో మంత్రివర్గం | |
---|---|
మణిపూర్ మంత్రిమండలి | |
పదవిలో ఉన్నవ్యక్తి | |
![]() | |
రూపొందిన తేదీ | 21 మార్చి 2022 |
సంబంధిత వ్యక్తులు, సంస్థలు, పార్టీలు | |
అధిపతి | లా. గణేశన్ (2022-23)
అనుసూయా ఉయికే (2023- పదవిలో ఉన్నవ్యక్తి) |
ప్రభుత్వ నాయకుడు | ఎన్ బీరెన్ సింగ్ |
పార్టీలు | |
సభ స్థితి | మెజారిటీ ప్రభుత్వం |
చరిత్ర | |
ఎన్నిక(లు) | 2022 |
శాసనసభ నిడివి(లు) | 5 సంవత్సరాలు (2022-2027) |
అంతకుముందు నేత | ఎన్. బీరేన్ సింగ్ 1వ మంత్రివర్గం |
బిజెపి నాయకుడు, ఎన్. బీరేన్ సింగ్, 2022 మార్చి 21న రెండవ సారి మణిపూర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అతని మంత్రివర్గంలోని మంత్రుల జాబితా దిగువ వివరించబడింది [1][2]
మంత్రుల మండలి
మార్చుఇది 2022 మార్చి 21 నుండి ప్రారంభమయ్యే ఎన్. బీరేన్ సింగ్ మంత్రివర్గ మంత్రుల జాబితా.
Portfolio | Minister | Took office | Left office | Party | |
---|---|---|---|---|---|
| 21 మార్చి 2022 | పదవిలో ఉన్నవ్యక్తి | BJP | ||
విద్యుత్, పర్యావరణ, అటవీ & వాతావరణ మార్పు, వ్యవసాయం, సైన్స్ & టెక్నాలజీ మంత్రి | తొంగమ్ బిస్వజిత్ సింగ్ | 21 మార్చి 2022 | పదవిలో ఉన్నవ్యక్తి | BJP | |
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, హౌసింగ్ & అర్బన్ డెవలప్‌మెంట్ (MAHUD), రూరల్ డెవలప్‌మెంట్ & పంచాయితీ రాజ్ | యుమ్నం ఖేమ్‌చంద్ సింగ్ | 21 మార్చి 2022 | పదవిలో ఉన్నవ్యక్తి | BJP | |
పబ్లిక్ వర్క్స్ శాఖ, యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రి | గోవిందాస్ కొంతౌజం | 21 మార్చి 2022 | పదవిలో ఉన్నవ్యక్తి | BJP | |
వాణిజ్యం & పరిశ్రమలు, జౌళి, సహకార శాఖ మంత్రి | నెమ్చా కిప్జెన్ | 21 మార్చి 2022 | పదవిలో ఉన్నవ్యక్తి | BJP | |
జలవనరులు, రిలీఫ్ & డిజాస్టర్ మేనేజ్‌మెంట్ మంత్రి | అవాంగ్‌బో న్యూమై | 21 మార్చి 2022 | పదవిలో ఉన్నవ్యక్తి | Naga People's Front | |
గిరిజన వ్యవహారాలు & కొండల శాఖ, హార్టికల్చర్ & సాయిల్ కన్జర్వేషన్ డిపార్ట్‌మెంట్ | లెట్పావో హాకిప్ | 16 ఏప్రిల్ 2022 | పదవిలో ఉన్నవ్యక్తి | BJP | |
వైద్య ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ, ప్రచార & సమాచార శాఖ | సపం బుద్ధిచంద్ర సింగ్ | 16 ఏప్రిల్ 2022 | పదవిలో ఉన్నవ్యక్తి | BJP | |
విద్యా శాఖ, లా & లెజిస్లేటివ్ వ్యవహారాల శాఖ | తౌనోజం బసంత సింగ్ | 16 ఏప్రిల్ 2022 | పదవిలో ఉన్నవ్యక్తి | BJP | |
పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగం, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం & ప్రజా పంపిణీ విభాగం | లీషాంగ్థెమ్ సుసింద్రో మెయిటీ | 16 ఏప్రిల్ 2022 | పదవిలో ఉన్నవ్యక్తి | BJP | |
సాంఘిక సంక్షేమ శాఖ, నైపుణ్యం, కార్మిక, ఉపాధి & వ్యవస్థాపకత శాఖ మత్స్య శాఖ | హెచ్ డింగో సింగ్ | 16 ఏప్రిల్ 2022 | పదవిలో ఉన్నవ్యక్తి | BJP | |
పశు సంవర్ధక & పశువైద్య శాఖ, రవాణా శాఖ | ఖాషిం వశుమ్ | 16 ఏప్రిల్ 2022 | పదవిలో ఉన్నవ్యక్తి | Naga People's Front |
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "N Biren Singh sworn in as Manipur CM as BJP begins second term with absolute majority". ThePrint. 2022-03-21.
- ↑ "Manipur: N Biren Singh takes oath as CM, 5 others sworn in as ministers | Guwahati News - Times of India". The Times of India (in ఇంగ్లీష్).