ఎల్.ఎన్.పురం, పశ్చిమ గోదావరి జిల్లా, కాళ్ళ మండలానికి రెవెన్యూయేతర గ్రామం.[1]

గ్రామ పంచాయతీ మార్చు

2013 ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో తంపాకుల వేంకటేశ్వర రావు సర్పంచిగా గెలుపొందాడు.[2]

మూలాలు మార్చు

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2015-09-09.
  2. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2018-12-22. Retrieved 2019-02-09.