ఎవరెస్ట్ శిఖరారోహణము

తెలుగు పుస్తకము

ఎవరెస్ట్ శిఖరారోహణము ఆంధ్ర విశ్వకళాపరిషత్తు వారిచే 1956 సంవత్సరంలో ప్రకటించబడిన తెలుగు పుస్తకం. దీనిని శ్రీ సిద్ధాంతి మల్లికార్జునం రచించారు.

ఇది జాన్ హంట్ (John Hunt) రచించిన The Ascent of Everest, జెఫ్రీ ముర్రే (Geoffrey Murry) రచించిన The Tensing Story ఆంగ్ల పుస్తకాల ఆధారంగా రచించబడింది.

ప్రకరణాలుసవరించు

 1. ఆశయము
 2. సంకల్పము
 3. సేకరణ
 4. టెన్జింగ్
 5. ప్రయాణము
 6. సమస్య
 7. త్యాంగ్ బోచ్
 8. నిర్మాణము 1
 9. నిర్మాణము 2
 10. సౌత్ కాల్ 1
 11. సౌత్ కాల్ 2
 12. ఆరోహణము 1
 13. ఆరోహణము 2
 14. వీరపూజ
 15. విజయము

మూలాలుసవరించు