ఏది కాదు ముగింపు 1983లో విడుదలైన తెలుగు సినిమా. యురేకా సినీ ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై పి.సాంబశివరావు, పి.వి.వి.ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు వేజెళ్ళ సత్యనారాయణ దర్శకత్వం వహించాడు. కైకాల సత్యనారాయణ, నరసింహరాజు ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రానికి శివాజీరాజా సంగీతాన్నందించాడు.[1]

ఏది కాదు ముగింపు
(1983 తెలుగు సినిమా)
దర్శకత్వం వేజెండ్ల సత్యనారాయణరావు
భాష తెలుగు

తారాగణంసవరించు

సాంకేతిక వర్గంసవరించు

మూలాలుసవరించు

  1. "Idi Kaadhu Mugimpu (1983)". Indiancine.ma. Retrieved 2020-08-20.

బాహ్య లంకెలుసవరించు