ఏలూరు శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం
(ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

ఏలూరు శాసనసభ నియోజకవర్గం ఏలూరు జిల్లాలో గలదు. ఇది ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది

ఏలూరు
—  శాసనసభ నియోజకవర్గం  —
ఏలూరు is located in Andhra Pradesh
ఏలూరు
ఏలూరు
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format
దేశము భారత దేశం
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా ఏలూరు
ప్రభుత్వం
 - శాసనసభ సభ్యులు

నియోజకవర్గంలోని మండలాలు మార్చు

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు మార్చు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[1]

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2019 ఏలూరు GEN ఆళ్ల నాని (ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్‌) పు వైసీపీ బడేటి కోట రామారావు (బుజ్జి) పు తె.దే.పా
2014 ఏలూరు GEN బడేటి కోట రామారావు (బుజ్జి) పు తె.దే.పా 82483 ఆళ్ల నాని (ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్‌) పు వైసీపీ 57880
2009 184 Eluru GEN ఆళ్ల నాని (ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్‌) M INC 49962 బడేటి కోట రామారావు (బుజ్జి) M PRAP 36280
2004 70 Eluru GEN ఆళ్ల నాని (ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్‌) M INC 72490 Maradani Ranga Rao M తె.దే.పా 39437
1999 70 Eluru GEN పీవీవీపీ కృష్ణారావు (అంబికా కృష్ణ) M తె.దే.పా 59678 ఆళ్ల నాని (ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్‌) M INC 52363
1994 70 Eluru GEN Maradani Rangarao M తె.దే.పా 57808 మాగంటి వరలక్ష్మి F INC 48561
1989 70 Eluru GEN Nerella Raja M INC 54414 Maradani Rangarao M తె.దే.పా 50075
1985 70 Eluru GEN Maradani Rangarao M తె.దే.పా 52078 Nandi Bala Satyanarayana M INC 32038
1983 70 Eluru GEN Chennakesavulu Rangarao M IND 62657 Puli Venkata Satya Narayana M INC 15142
1978 70 Eluru GEN Surya Prakasa Rao Nalabati M INC (I) 34825 Amanaganti Sreeramulu M JNP 24113
1972 70 Eluru GEN Amanaganti Sriramulu M IND 20685 Maley Venkatanarayan M INC 18880
1967 70 Eluru GEN M. Venkatanarayana M INC 18003 A. S. Rao M CPI 13163
1962 76 Eluru GEN Attuluri Sarwesvara Rao M CPI 26235 Seerla Brahmayya M INC 25245
1955 55 Eluru GEN Seerla Brahmayya M INC 22322 Athuluri Sarvewsara Rao M CPI 17010

2004 ఎన్నికలు మార్చు

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఏలూరు శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన అల్లా కృష్ణా శ్రీనివాస్ తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎం.రంగారావుపై 33053 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినాడు. శ్రీనివాస్‌కు 72490 ఓట్లు లభించగా, రంగారావు 39437 ఓట్లు పొందాడు.

2009 ఎన్నికలు మార్చు

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున అంబికా కృష్ణ పోటీ చేయగా[2] కాంగ్రెస్ పార్టీ నుండి ఆళ్ళనాని, ప్రజారాజ్యం పార్టీ తరఫున కోటరామారావు, భారతీయజనతా పార్టీ అభ్యర్థిగా హరికృష్ణప్రసాద్, లోక్‌సత్తా తరఫున చిక్కా భీమేశ్వరరావు పోటీచేశారు.[3]

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-05-17. Retrieved 2016-06-10.
  2. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
  3. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009