ఒకే ఒక్కడు

1999 తమిళ అనువాద చిత్రం

ఒకే ఒక్కడు 1999 లో ఎస్. శంకర్ దర్శకత్వంలో విడుదలై విజయం సాధించిన తమిళ అనువాద చిత్రం. అర్జున్, మనీషా కొయిరాలా, రఘువరన్ ఇందులో ప్రధాన పాత్రధారులు. తమిళంలో ముదల్ వన్ అనే పేరుతో విడుదలైంది.

ఒకే ఒక్కడు
దర్శకత్వంఎస్. శంకర్
నిర్మాతఎస్. శంకర్
ఆర్. మాధేష్
స్క్రీన్ ప్లేఎస్. శంకర్
కథఎస్. శంకర్
నటులుఅర్జున్ సర్జా
మనీషా కొయిరాలా
రఘువరన్
లైలా
సంగీతంఎ. ఆర్. రెహమాన్
ఛాయాగ్రహణంకె. వి. ఆనంద్
కూర్పుబి. లెనిన్
వి. టి. విజయన్
నిర్మాణ సంస్థ
విడుదల
7 నవంబరు 1999 (1999-11-07)
నిడివి
178 నిమిషాలు
దేశంభారతదేశం
భాషTamil
బాక్సాఫీసు50 crore (equivalent to 173 crore or US$24 million in 2019)[1]

తారాగణంసవరించు

  • అర్జున్
  • మనీషా కొయిరాలా
  • రఘువరన్

మూలాలుసవరించు

  1. "True box office kings". moviecrow. Archived from the original on 6 డిసెంబర్ 2012. Retrieved 23 February 2012. Check date values in: |archivedate= (help)