ఓడరేవు

ఆంధ్రప్రదేశ్, బాపట్ల జిల్లా, చీరాల మండలం లోని గ్రామం

ఓడరేవు (వాడరేవు), బాపట్ల జిల్లా, చీరాల మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

రెవిన్యూ గ్రామం
నిర్దేశాంకాలు: 15°49′N 80°21′E / 15.82°N 80.35°E / 15.82; 80.35అక్షాంశ రేఖాంశాలు: 15°49′N 80°21′E / 15.82°N 80.35°E / 15.82; 80.35
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల జిల్లా
మండలంచీరాల మండలం
విస్తీర్ణం
 • మొత్తం12.6 కి.మీ2 (4.9 చ. మై)
జనాభా వివరాలు
(2011)[1]
 • మొత్తం0
 • సాంద్రత0.0/కి.మీ2 (0.0/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( 08594 Edit this on Wikidata )
పిన్(PIN)523155 Edit this on Wikidata


వాడరేవు తీరంలో పడవలు

విద్యా సౌకర్యాలుసవరించు

కస్తూర్బా బాలికల పాఠశాల.

గ్రామ పంచాయతీసవరించు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో ఎ.రమణ సర్పంచిగా ఎన్నికైనాడు [2]

ప్రధాన పంటలుసవరించు

వరి, అపరాలు, కాయగూరలు

ప్రధాన వృత్తులుసవరించు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

ప్రముఖులుసవరించు

  • పులుగు ధనంజయ శ్రీనివాస్ - జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 25 బంగారు, 4 రజత, 3 కాంస్య పతకాలు సాధించాడు. జూలై 2013లో రష్యాలో జరిగిన ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాల స్థాయి పోటీలలో భారత్ తరపున పాల్గొని, 13 వ స్థానం కైవసం చేసుకున్నాడు. ఆ పోటీలలో అథ్లెటిక్స్ లో, మన రాష్ట్రం నుండి పాల్గొన్న ఏకైక క్రీడాకారుడితడు.[3]

మూలాలుసవరించు

  1. 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. ఈనాడు ప్రకాశం; 2016, ఏప్రిల్-4; 16వపేజీ.
  3. ఈనాడు ప్రకాశం; 2013, సెప్టెంబరు-22; 7వపేజీ.
"https://te.wikipedia.org/w/index.php?title=ఓడరేవు&oldid=3667147" నుండి వెలికితీశారు