ఓ చిన్నారి డైరీ

ఓ చిన్నారి డైరీ అనేది అన్నా ఫ్రాంక్ అనే డచ్ మహిళ డైరీ పేజీల్లోంచి తీసుకొన్న కొన్ని భాగాల పుస్తక రూపం. రెండవ ప్రపంచ యుద్ధం సందర్భంలో నాజీల ద్వారా వేటాడబడుతూ, ఈమె కుటుంబం అజ్ఞాతంలో గడిపిన రెండేళ్ళ కథే ఇందుకు నేపథ్యం. 1944లో ఈమె కుటుంబాన్ని నాజీ సైన్యం లోబరుచుకుంది. అన్నా ఫ్రాంక్ అప్పటికి టైఫస్ వ్యాధితో చనిపోయారు. మీప్ గీఇస్ అనే వ్యక్తి ఈమె డైరీని కనుగొని అన్నా తండ్రి ఓటో ఫ్రాంక్ కు అందించారు. అప్పటి నుండి ఈ డైరీ అరవై కన్నా ఎక్కువ భాషలలో ప్రచురితమైంది.

ఓ చిన్నారి డైరీ
O chinnari Diary.png
తెలుగు అనువాద పుస్తకపు ముఖ పేజీ
రచయితలుఅన్నా ఫ్రాంక్
ఒరిజినల్ పేరుHet Achterhuis
అనువాదకులుమాడభూషి కృష్ణప్రసాద్
అట్టమీది బొమ్మ చిత్రకారుడుహెల్ముత్ సాల్దెన్
దేశంనెదెర్లాండ్స్
భాషడచ్ భాష
ఇతివృత్తం
ఇతివృత్త వర్గంఆత్మకథ
ప్రచురణకర్తContact Publishing
ప్రచురణ తేదీ
1947
Published in English
మే 2016