కంకి వరి, జొన్నలు, సజ్జలు, మొదలైన ధాన్యాల గింజలున్న కాండపు చివరి భాగము. దీనినే కండె లేదా పొత్తు అని కూడా అంటారు. ఉదా: జొన్నకంకి. దీనిలో మధ్య కాండానికి చుట్టూ గింజలు అతుక్కుని ఉంటాయి.

ఇవి కూడా చూడండిసవరించు

బయటి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=కంకి&oldid=2951811" నుండి వెలికితీశారు