కందుకూరి వీరేశలింగం, రాజ్యలక్ష్మి దంపతుల స్మారక బహుమతి

కందుకూరి వీరేశలింగం, రాజ్యలక్ష్మి దంపతుల స్మారక బహుమతిసవరించు

ఆంధ్ర విశ్వకళాపరిషత్ వారు ప్రతియేడాదీ బి.ఏ. స్పెషల్ తెలుగులో విశ్వవిద్యాలయంలోను, దీనికి అనుబంధంగా ఉన్న అన్ని కళాశాలల్లోను ఒకేసారి ఉత్తీర్ణులైన విద్యార్ధులకు కందుకూరి వీరేశలింగం, కందుకూరి రాజ్యలక్ష్మి దంపతుల పేరుతో ఒక స్మారక బహుమతినిస్తారు.