కంభంవారిపల్లె మండలం

ఆంధ్రప్రదేశ్, అన్నమయ్య జిల్లా లోని మండలం


కంభంవారిపల్లె మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లాకు చెందిన ఒక మండలం. మండల కేంద్రం. కంభంవారిపల్లె. OSM గతిశీల పటము

మండలం
నిర్దేశాంకాలు: 13°48′29″N 78°54′11″E / 13.808°N 78.903°E / 13.808; 78.903Coordinates: 13°48′29″N 78°54′11″E / 13.808°N 78.903°E / 13.808; 78.903
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఅన్నమయ్య జిల్లా
మండల కేంద్రంకంభంవారిపల్లె
విస్తీర్ణం
 • మొత్తం332 కి.మీ2 (128 చ. మై)
జనాభా వివరాలు
(2011)[2]
 • మొత్తం42,351
 • సాంద్రత130/కి.మీ2 (330/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి968

గణాంకాలుసవరించు

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండలం లోని జనాభా మొత్తం 42,351 - అందులో పురుషులు 21,524 - స్త్రీలు 2,08,22 మంది ఉన్నారు.

2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండలం లోని జనాభా మొత్తం 43,353 - అందులో పురుషులు 22,134 - స్త్రీలు 21,219 మందిఉన్నరు. అక్షరాస్యత మొత్తం 53.85% - పురుషులు అక్షరాస్యత 68.09% - స్త్రీల అక్షరాస్యత 38.98.

మండలం లోని గ్రామాలుసవరించు

రెవెన్యూ గ్రామాలుసవరించు

  1. కంభంవారిపల్లె
  2. మద్దిపట్లవాండ్లపల్లె
  3. నూతనకాల్వ
  4. జిల్లెల్లమండ
  5. మారెల్ల
  6. గర్నిమిట్ట
  7. తువ్వపల్లె
  8. బొప్పసముద్రం
  9. గాలివారిపల్లె
  10. హిస్సపల్లె
  11. మహల్‌రాజుపల్లె
  12. తిమ్మాపురం
  13. తీతవగుంట పల్లె
  14. మఠంపల్లె
  15. గ్యారంపల్లె
  16. సొరకాయలపేట
  17. యెర్లంపల్లె
  18. కాశిరెడ్డిపల్లె
  19. గోరంట్లపల్లె
  20. వగళ్ల

రెవెన్యూయేతర గ్రామాలుసవరించు

మూలాలుసవరించు

  1. https://core.ap.gov.in/cmdashboard/Download/Publications/DHB/Chittoor%20-%202018.pdf.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, CHITTOOR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972980, archived from the original (PDF) on 13 November 2015

వెలుపలి లంకెలుసవరించు