కడప-బెంగళూరు రైలు మార్గము

కడప-బెంగుళూరు రైలు మార్గము భారతదేశం లోని ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటకలో కొనసాగుతున్న బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ ప్రాజెక్ట్. ఇది కర్ణాటకలోని బెంగళూరు వయా కోలార్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లోని కడపను కలుపుతుంది.[1]

  కడప-బెంగళూరు రైలు మార్గము
కడప-బెంగళూరు రైలు మార్గము
అవలోకనం
వ్యవస్థప్రధాన లైన్ విద్యుద్దీకరణ , బ్రాంచ్ లైన్ డీజిల్
స్థితిపెండ్లిమర్రి వరకు ఆపరేటింగ్
లొకేల్ఆంధ్రప్రదేశ్, కర్ణాటక
చివరిస్థానంకడప
కోలార్
ఆపరేషన్
యజమానిభారత రైల్వేలు
నిర్వాహకులుసౌత్ సెంట్రల్ రైల్వే, సౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్
సాంకేతికం
లైన్ పొడవు257.00 కి.మీ. (159.69 మై.)
ట్రాక్ గేజ్బ్రాడ్ గేజ్

చరిత్ర

మార్చు

ఈ ప్రాజెక్టుకు పునాది రాయిని 2010 సెప్టెంబరు 2 న రూ.2000 కోట్ల వ్యయముతో వేశారు.[2]

నిర్మాణం

మార్చు

ఈ ప్రాజెక్ట్ నాలుగు దశలలో నిర్మించబడుతుంది. మొదటి దశ రాయచోటిని కలుపుతుంది. మదనపల్లెలో ధర్మవరం-పాకాల శాఖ రైలు మార్గము రెండవ దశ స్థానంలో పేర్కొనబడి ఉంది. మూడవ దశలో మదనపల్లె నుండి ముళుబాగిలు వరకు కలుపుతుంది. చివరగా నాల్గవ దశలో చివరి ముళుబాగిలు నుండి కోలార్ వరకు కలుపుతుంది, బంగారుపేట ద్వారా బెంగుళూరు చేరుకోవడానికి చివరిది.[1]

అధికార పరిధి

మార్చు
 
మార్గం మ్యాప్

ఈ ప్రాజెక్ట్ దక్షిణ మధ్య రైల్వే జోన్ లోని గుంతకల్లు రైల్వే డివిజను, నైఋతి రైల్వే జోన్ లోని బెంగుళూరు రైల్వే డివిజను రెండు జోన్ల యొక్క అధికార పరిధిలో వస్తుంది. గుంతకల్లు రైల్వే డివిజన్లో మొత్తం 260.40 కిలోమీటర్లు రైలు మార్గములో 217.60 కిలోమీటర్ల మార్గం ఉంది. బెంగుళూరు రైల్వే డివిజను పరిధిలో మిగిలిన భాగం మార్గం ఉంది.[3]

స్థితి

మార్చు

ఈ రైల్వే లైన్ 2018 జూన్ 16 నుంచి ప్రారంభం కానుంది.[4]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 Correspondent, Special. "Kadapa-Bangalore railway line works in full swing". Retrieved 9 April 2017.
  2. Reporter, B. S. (2 September 2010). "Foundation stone laid for Rs 2,000-cr Kadapa-Bangalore rail line". Retrieved 9 April 2017 – via Business Standard.
  3. [1], indiatimes.com, 4 February 2017
  4. http://www.thehansindia.com/posts/index/Andhra-Pradesh/2017-06-15/2-express-trains-to-be-flagged-off-today-/306579, thehansindia.com, 15 June 2017