కథానాయకుడు కథ (1965 సినిమా)

కథానాయకుడు కథ 1965 లో విడుదలైన తెలుగు సినిమా. పద్మిని పిక్చర్స్ పతాకంపై బి.ఆర్. పంతులు నిర్మించిన ఈ సినిమాకు బి.ఆర్.పంతులు దర్శకత్వం వహించాడు. ఎం.జి.రమచంద్రన్, జయలలిత ప్రధాన తారాగగంగా రూపొందిన ఈ సినిమాకు ఎస్.పి.కోదండపాణి సంగీతాన్నందించాడు. [1]

కథానాయకుడు కథ
(1965 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.ఆర్.పంతులు
నిర్మాణం బి.ఆర్.పంతులు
తారాగణం ఎం.జి. రామచంద్రన్,
జయలలిత,
నంబియార్,
ఎల్. విజయలక్ష్మి
సంగీతం ఎస్.పి. కోదండపాణి
గీతరచన శ్రీశ్రీ
నిర్మాణ సంస్థ పద్మినీ పిక్చర్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

సాంకేతిక వర్గం మార్చు

  • దర్శకత్వం: బి.ఆర్. పంతులు
  • స్టూడియో: పద్మిని పిక్చర్స్
  • నిర్మాత: బి.ఆర్. పంతులు
  • ఛాయాగ్రాహకుడు: వి.రామమూర్తి
  • కూర్పు: ఆర్.దేవరాజన్
  • స్వరకర్త: ఎస్.పి.కోదండపాణి
  • గీత రచయిత: శ్రీ శ్రీ
  • పొడవు: 4792.98 నిమిషాలు
  • విడుదల తేదీ: డిసెంబర్ 23, 1965
  • IMDb ID: 0250465

పాటలు[2] మార్చు

  1. ఆడలేక ఆడెదనే పాడలేక పాడెదనే దైవాన్నే వేడెదనే - ఎస్. జానకి
  2. ఏం అన్ననాడే నిన్నాపువారు లేరే నేనే అన్ననాడే - ఘంటసాల
  3. ఓహో మేఘసఖా ఒకచో ఆగేవో నాతో పగదాల్చి చాటుగ - ఘంటసాల
  4. ఓ రాజా నా రాజా నీ జాడయే నా త్రోవ ఆశగా - ఎస్.జానకి
  5. కధానాయకా ఇదే నీ కధా బానిసల చీకటి బ్రతుకులలో - మాధవపెద్ది
  6. చలో అచట పక్షులవలె స్వేచ్ఛవైపు చలో ఇచట అలలు - మాధవపెద్ది బృందం
  7. పరువమె ఒక పాట మురిపించే ఆట అందరాని చోట - పి.సుశీల
  8. రాణివో నెరజాణవో నా చెంత సిగ్గది మేలా - పి.బి. శ్రీనివాస్,పి.సుశీల

మూలాలు మార్చు

  1. "Kathanayakudu Katha (1965)". Indiancine.ma. Retrieved 2020-08-22.
  2. ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)

బాహ్య లంకెలు మార్చు