కథానాయకుని కథ (1965 సినిమా)

1975లో వచ్చిన ఇదే పేరు గల మరొక సినిమా కోసం కథానాయకుని కథ చూడండి. ఇది ఒక డబ్బింగ్ సినిమా.

కథానాయకుని కథ
(1965 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.ఆర్.పంతులు
నిర్మాణం బి.ఆర్.పంతులు
తారాగణం ఎం.జి. రామచంద్రన్,
జయలలిత,
నంబియార్,
ఎల్. విజయలక్ష్మి
సంగీతం ఎస్.పి. కోదండపాణి
గీతరచన శ్రీశ్రీ
నిర్మాణ సంస్థ పద్మినీ పిక్చర్స్
భాష తెలుగు

(సరిచూడవలసి ఉంది. - ఈ సినిమా పేరు "కథానాయకుడు కథ' అని "ఘంటసాల గానచరిత" పుస్తకంలో ఉంది. )

పాటలుసవరించు

  1. ఏం అన్ననాడె ఇంక నిన్నాపువారు లేరే - ఘంటసాల - రచన: శ్రీశ్రీ
  2. ఓహో మేఘ సఖా ఒకచో ఆగచో - ఘంటసాల - రచన: శ్రీశ్రీ

వనరులుసవరించు