కబీర్ 1936లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఇందులో ఘంటసాల బలరామయ్య నటించారు.

కబీర్
(1936 తెలుగు సినిమా)
తారాగణం ఘంటసాల బలరామయ్య
నిర్మాణ సంస్థ ఓరియంటల్ క్లాసికల్ టాకీస్
భాష తెలుగు

నటవర్గంసవరించు

ఘంటసాల బలరామయ్య

సాంకేతికవర్గంసవరించు

నిర్మాణ సంస్థ: ఓరియంటల్ క్లాసికల్ టాకీస్

పాటలుసవరించు

  • రాసే హరిమిహ విహిత విలాసం (అష్టపది)