ప్రధాన మెనూను తెరువు

కమలము [ kamalamu ] kamalamu. సంస్కృతం n. The lotus, Nymphœa nelumboa, water-lily. తామర, ఎర్రతామర. Also, water నీరు.[1] కమలదళము the petal of a lotus. కమలదళరూపము a rose pattern, a flower shape. కమలాకరము a tank abounding with the lotus. కమలాకారము heart shaped. కమలాప్తుడు kamal-āptuḍu. (from ఆప్త dear) n. The sun, because he is dear to the lotus, which expands as he rises. కమలాసనుడు kamal-āsanuḍu. (from ఆసన a seat.) n. The god Bramha, because the lotus is his throne బ్రహ్మ. కమలాపండు kamalā-paṇḍu. [from Skt. కమలము water and Tel. పండు. lit. Juicy fruit.] n. The orange called a loose jacket. కమలిని kamalini. n. A tank abounding with the lotus: the lotus itself.

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=కమలము&oldid=1078532" నుండి వెలికితీశారు