కమ్మవారిపాలెము

  ?కమ్మ వారిపాలెము
ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
సమీప నగరం నెల్లూరు
జిల్లా (లు) నెల్లూరు
లోక్‌సభ నియోజకవర్గం ఒంగోలు
శాసనసభ నియోజకవర్గం ఉదయగిరి
కోడులు
పిన్‌కోడ్
ప్రాంతీయ ఫోన్ కోడ్
వాహనం

• 524223
• ++8626
• AP26

జలదంకి కమ్మవారిపాలెం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, జలదంకి మండలానికి చెందిన గ్రామం.[1]. పిన్ కోడ్: 524 223

మార్గముసవరించు

కావలి డీపో నుంచి బస్సు సౌకర్యం ఉంది. లేకున్నచో బ్రాహ్మణక్రాక, చామడల రహదారి వద్ద దిగి, కాలిబాటన చెరుకోవచ్చు.

గ్రామంలో విద్యా సౌకర్యాలుసవరించు

ఒక పాఠశాల

గ్రామంలో మౌలిక వసతులుసవరించు

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యంసవరించు

సేద్యం కొరకు 3 చెరువులు, ఒక పెద్ద వాగు ఉన్నాయి.ఈ వాగు ఈ ఊరికి పెద్ద ఆకర్షణ.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

  1. రామమందిరం.
  2. అయ్యపనాయుడు దేవాలయం.
  3. బ్రహ్మంగారి దేవాలయం.
  4. పోలేరమ్మ దేవాలయం.

గ్రామంలో ప్రధాన పంటలుసవరించు

వరి, ప్రత్తి ఇక్కడ పండించే ప్రధాన పంటలు. వరి పంట సీజనులో ఈ గ్రామం పచ్చగా కనిపిస్తూ ఆహ్లాదపరుస్తుంది.

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

ఈ గ్రామ ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయము. వ్యవసాయముతొబాటు పాడి పరిశ్రమ కూడా ఇక్కడ ముఖ్య జీవనాధారము.

మూలాలుసవరించు

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-09-11. Retrieved 2015-09-09.

బయటి లింకులుసవరించు