కలిగిరి మండలం

ఆంధ్ర ప్రదేశ్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని మండలం

కలిగిరి మండలం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని మండలం.OSM గతిశీల పటము

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 14°49′44″N 79°41′28″E / 14.829°N 79.691°E / 14.829; 79.691
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
మండల కేంద్రంకలిగిరి
Area
 • మొత్తం397 km2 (153 sq mi)
Population
 (2011)[2]
 • మొత్తం43,954
 • Density110/km2 (290/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి966


మండల జనాభా మార్చు

2001భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలోని మొత్తం జనాభా 40,589 -అందులో పురుషులు 20,352 - స్త్రీలు 20,237.మొత్తం అక్షరాస్యత 58.25% - పురుషులు అక్షరాస్యత 71.18% - స్త్రీలు అక్షరాస్యత 45.32%

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. అనంతపురం
  2. చిన అన్నలూరు
  3. గుడ్లదోన
  4. కలిగిరి
  5. కావలి ముస్తాపురం
  6. కొత్తపేట
  7. క్రాకుటూరు
  8. కుమ్మరకొండూరు
  9. లక్ష్మీపురం
  10. నాగసముద్రం
  11. పరికోట
  12. పెద అన్నలూరు
  13. పెదకొండూరు
  14. రావులకొల్లు
  15. సిద్దన కొండూరు
  16. టీ.దూబగుంట
  17. తెల్లపాడు
  18. వీరనకొల్లు
  19. వెలగపాడు
  20. వెంకన్నపాలెం

రెవెన్యూయేతర గ్రామాలు మార్చు

  1. కుడుములదిన్నెపాడు
  2. నరసారెడ్డిపాలెం
  3. వీరారెడ్డిపాలెం
  4. జిర్రావారిపాలెం
  5. బసిరెడ్డిపాలెం
  6. అయ్యపరెడ్డిపాలెం
  7. వై, కొత్తూరు
  8. పాతనాపురం

మూలాలు మార్చు

  1. "District Handbook of Statistics - Sri Potti Sriramulu Nellore District - 2020" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, SRI POTTI SRIRAMULU NELLORE, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972961, archived from the original (PDF) on 13 November 2015

వెలుపలి లంకెలు మార్చు