కళ్యాణదుర్గం

ఆంధ్రప్రదేశ్, అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం మండలం లోని జనగణన పట్టణం
(కల్యాణదుర్గం నుండి దారిమార్పు చెందింది)
కళ్యాణదుర్గం కొండలు

కళ్యాణదుర్గం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు చెందిన పట్టణం.ఇది రెవిన్యూ డివిజన్ కేంద్రం.పిన్ కోడ్ నం. 515761.

దేవాలయాలుసవరించు

అక్కమాంబ ఆలయం:ఈ గ్రామస్థులు శ్రీ అక్కమాంబాదేవిని తమ గ్రామ దేవతగా స్వీకరించారు. తమ ఇంటి ఇలవేలుపుగా గుడికట్టి ఆరాధించుకుంటున్నారు. ఈ ఆలయంలో సప్తమాతలకు ప్రతీకగా శ్రీ అక్కమాంబాదేవి సజీవ జీవకళ ఉట్టిపడే రీతిలో భాసిల్లుతోంది.[1]

మూలాలుసవరించు

వెలుపలి లంకెలుసవరించు