కల్లంవారి పాలెం

ఆంధ్ర ప్రదేశ్, బాపట్ల జిల్లా, జే.పంగులూరు మండలానికి చెందిన గ్రామము

కల్లంవారి పాలెం, బాపట్ల జిల్లా, జే.పంగులూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామం
పటం
Coordinates: 15°49′08″N 80°05′31″E / 15.819°N 80.092°E / 15.819; 80.092
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల జిల్లా
మండలంజే.పంగులూరు మండలం
Area
 • మొత్తం11.03 km2 (4.26 sq mi)
Population
 (2011)[1]
 • మొత్తం2,817
 • Density260/km2 (660/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి994
Area code+91 ( 08676 Edit this on Wikidata )
పిన్‌కోడ్521163 Edit this on Wikidata


పటంగ్రామ భౌగోళికం మార్చు

ఇది ప్రకాశం జిల్లా ముఖ్య పట్టణం అయిన ఒంగోలు నుండి 50 కిమీల దూరంలోనూ, చిలకలూరిపేటకు 32 k.m దూరంలోనూ ఉంది. ఇది 5వ నం.జతీయ రహదారికి 7 కి.మీ.దూరంలో ఉంది.

గ్రామంలో విద్యా సౌకర్యాలు మార్చు

మండల పరిషత్తు ప్రథమిక పాఠశాల:- ఈ పాఠశాలలో 70 మంది విద్యార్థులు విద్యనభ్యసించుచున్నారు.

గ్రామ పంచాయతీ మార్చు

  • కల్లంవారి పాలెం, జే.పంగులూరు మండలంలో 10వ పెద్డ గ్రామం.
  • 2013, జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో భవనం నాగిరేడ్డి సర్పంచిగా ఎన్నికైనారు.

గ్రామంలో ప్రధాన పంటలు మార్చు

ఈ గ్రామం తాటిముంజలకు, పాడిపరిశ్రమకు చాలా ప్రసిద్ధి.

మూలాలు మార్చు

  1. Error: Unable to display the reference properly. See the documentation for details.

వెలుపలి లంకెలు మార్చు