కల్లూరు (కర్నూలు జిల్లా)
ఆంధ్ర ప్రదేశ్, కర్నూలు జిల్లా కల్లూరు మండలం లోని గ్రామం
(కల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసం కర్నూలు జిల్లా గ్రామం గురించి. ఇదే పేరుతో ఉన్న ఇతర ప్రాంతాల కొరకు, కల్లూరు చూడండి.
కల్లూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాకు చెందిన ఒక గ్రామం[1]. పిన్ కోడ్ : 518003. ఇది నంద్యాల లోక్సభ నియోజకవర్గం లోని 256 పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం నుండి పునర్ వ్యవస్థీకరణ ద్వారా శాసన సభా నియోజకవర్గ కేంద్రంగా ఏర్పడింది.
కల్లూరు | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | కర్నూలు |
మండలం | కల్లూరు |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 518003 |
ఎస్.టి.డి కోడ్ |
గ్రామ జనాభాసవరించు
మూలాలుసవరించు
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2012-10-01. Retrieved 2015-08-16.