కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజను
కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో ఉన్న ఒక పరిపాలనా విభాగం.జిల్లాలోని 5 రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ రెవెన్యూ డివిజన్ పరిధిలో 11 మండలాలు ఉన్నాయి.[1][2] దీని పరిపాలన కేంద్రం కళ్యాణదుర్గంలో ఉంది.
కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజను | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | అనంతపురం |
పరిపాలన కేంద్రం | కళ్యాణదుర్గం |
డివిజను పరిధి లోని మండలాలు
మార్చుఈ రెవెన్యూ డివిజను పరిధిలో 11 మండలాలు ఉన్నాయి.
మూలాలు
మార్చు- ↑ "Anantapur gets two more revenue divisions". The Hindu. Anantapur. 27 June 2013. Retrieved 3 November 2014.
- ↑ "District Census Handbook - Anantapur" (PDF). Census of India. p. 14. Retrieved 18 January 2015.