కవితా కౌశిక్ (జననం 15 ఫిబ్రవరి 1981) భారతదేశానికి చెందిన సినిమా, టెలివిజన్ నటి. ఆమె ఏక్తా కపూర్ కుటుంబ్ సీరియల్ ద్వారా నటిగా అరంగేట్రం చేసి సాబ్ టీవీలో ప్రసారమైన ''ఎఫ్ఐఆర్'' లో చంద్రముఖి చౌతాలా పాత్ర ద్వారా మంచి గుర్తింపు పొందింది.[2] [3] [2] [4] కవితా కౌశిక్ నాచ్ బలియే (2007), ఝలక్ దిఖ్లా జా (2015), బిగ్ బాస్ (2020) రియాల్టీ షోలలో పాల్గొంది.[5] [6]

కవిత కౌశిక్
జననం (1981-02-15) 1981 ఫిబ్రవరి 15 (వయసు 43)
వృత్తి
  • నటి
  • టివి వ్యాఖ్యాత
  • మోడల్
క్రియాశీల సంవత్సరాలు2001 – ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
  • ఎఫ్ఐఆర్
  • బిగ్ బాస్ 14
జీవిత భాగస్వామి
రోనిత్ బిస్వాస్
(m. 2017)
[1]

నటించిన సినిమాలు మార్చు

సంవత్సరం శీర్షిక పాత్ర భాష
2004 ఏక్ హసీనా థీ కరణ్ స్నేహితురాలు హిందీ
2008 ముంబై కట్టింగ్ హిందీ
2011 ఫిల్లమ్ సిటీ హిందీ
2013 జంజీర్ హిందీ/తెలుగు
2017 వేఖ్ బరాతన్ చల్లియాన్ సరళ డాంగి పంజాబీ
2018 వధయియాన్ జీ వధయ్యన్ గగన్ పంజాబీ
2018 నాన్కానా అమృత్ కౌర్ పంజాబీ
2019 మిండో తసీల్దార్ని మిండో పంజాబీ
డబ్బింగ్ పాత్రలు
సినిమా టైటిల్ ఒరిజినల్ వాయిస్(లు) పాత్ర డబ్ లాంగ్వేజ్ అసలు భాష అసలు సంవత్సరం విడుదల డబ్ ఇయర్ రిలీజ్ ఇతర విషయాలు
బోల్ట్ సూసీ ఎస్మాన్ మిట్టెన్స్
(మిల్లీ)
హిందీ ఆంగ్ల 2008 2008

టెలివిజన్ మార్చు

సంవత్సరం శీర్షిక పాత్ర
2001–2003 కుటుంబం మోనికా మల్హోత్రా
2001 కహానీ ఘర్ ఘర్ కియీ మాన్య దోషి
2002 కోహి అప్నా సా రచన గిల్
కమ్మల్ రుషాలి
2003 కహానీ టెర్రీ మెర్రీ కవిత
పియా కా ఘర్ రాశి
2004 దిల్ క్యా చాహ్తా హై నారీ వ్యాపారి
రాత్ హోనే కో హై కవిత
రూబీ డూబీ హబ్ డబ్ స్నేహ
తుమ్హారీ దిశా పోరినీతా
2004–2005 యే మేరీ లైఫ్ హై అన్నీ
కుంకుమ్ - ఏక్ ప్యారా సా బంధన్ నైనా కులకర్ణి / నైనా రాహుల్ వాధ్వా
అర్రే దీవానో ముఝే పెహచానో హోస్ట్
2004–2006 రీమిక్స్ పల్లవి
2005–2006 సిఐడి ఇన్‌స్పెక్టర్ అనుష్క
2005 రూహ్
సారర్తి దీపిక
2006–2015 ఎఫ్ఐఆర్ సబ్ ఇన్‌స్పెక్టర్ చంద్రముఖి చౌతాలా
2007 ఘర్ ఏక్ సప్నా వంశిక
కేసర్ కాదంబరి అభినవ్ పాండే
2008 నాచ్ బలియే 3 కంటెస్టెంట్
2009 సరోజ్ ఖాన్‌తో నాచ్లే వే
2010 కామెడీ సర్కస్ కా జాదూ అతిథి
2013 తోట వెడ్స్ మైనా మైనా
2014–2015 బాక్స్ క్రికెట్ లీగ్ 1 హోస్ట్
2015 కామెడీ నైట్స్ విత్ కపిల్ అతిథి
ఝలక్ దిఖ్లా జా 8 కంటెస్టెంట్
2015–16 ఫేక్ బుక్ విత్ కవిత హోస్ట్
2016 డా. భానుమతి ఆన్ డ్యూటీ డా. భానుమతి
2017 త్యోహార్ కి థాలీ అతిథి
2018–2019 సావధాన్ ఇండియా హోస్ట్
2019 కిచెన్ ఛాంపియన్ అతిథి
2020 బిగ్ బాస్ 14 కంటెస్టెంట్
2021 లక్ష్మి ఘర్ ఆయీ బక్సా మౌసి
2022 గుడ్ నైట్ ఇండియా   అతిథి
మేడం సార్ ఐపిఎస్ చంద్రముఖి చౌతాలా

అవార్డులు మార్చు

సంవత్సరం అవార్డు విభాగం పాత్ర షో మూలాలు ఫలితం
2010 ఇండియన్ టెలీ అవార్డులు హాస్య పాత్రలో ఉత్తమ నటి: జ్యూరీ చంద్రముఖి చౌతాలా ఎఫ్ఐఆర్ గెలుపు
ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డులు ఉత్తమ నటి: కామెడీ
2011 జీ గోల్డ్ అవార్డులు ఉత్తమ హాస్య నటి: జ్యూరీ
ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డులు ఉత్తమ నటి: కామెడీ [7]
2012 ఇండియన్ టెలీ అవార్డులు హాస్య పాత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన నటి [8]
గోల్డ్ అవార్డులు ఉత్తమ హాస్య నటి: పాపులర్
2013 ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డులు ఉత్తమ నటి: కామెడీ [9]

మూలాలు మార్చు

  1. "FIR actor Kavita Kaushik gets married in the lap of Kedarnath mountains. See pics". The Indian Express. 28 January 2017. Retrieved 14 January 2018.
  2. 2.0 2.1 "Got the guts!". The Hindu (in Indian English). 21 August 2009. Retrieved 21 January 2021.
  3. "Kavita Kaushik to play an army doctor in her new show". The Times of India. 19 April 2016.
  4. "Chandramukh's Case Files". The Indian Express. 21 September 2013.
  5. "Bigg Boss 14: TV Hottie Kavita To Enter Salman Khan's Show As A Wild Card Contestant?". 20 October 2020. Retrieved 24 October 2020.
  6. "Kavita Kaushik walks out of Bigg Boss Season 14". The Indian Express (in ఇంగ్లీష్). 2 December 2020. Retrieved 3 December 2020.
  7. "Amitabh, Dharmendra honoured at Indian Television Awards". 26 September 2011.
  8. "Indian Telly Awards 2012: Winners". 31 May 2012.
  9. "Telly babes at ITA awards 2013". 25 October 2013.