కశేరుక ధమని

కశేరుక ధమని శాఖలు.

కశేరుక ధమని (Vertebral artery) మెడ వెనుక భాగంలోనుండే రెండు ముఖ్యమైన ధమనులు.

ఇవి మెదడుకు మంచి రక్తాన్ని సరఫరా చేస్తాయి.