కషిష్ వొహ్రా ఒక భారతీయ చలనచిత్ర, బుల్లితెర నటి. ఆమె 2017లో విడుదలైన సప్తగిరి ఎల్.ఎల్.బితో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది[1]. అంతకు ముందు ఆమె అనేక ప్రకటనలో నటించింది.

కషిష్ వొహ్రా
జననం (1988-11-28) 1988 నవంబరు 28 (వయస్సు: 32  సంవత్సరాలు)
క్రొత్త ఢిల్లీ, భారతదేశం
జాతీయతభారతీయురాలు
వృత్తిమొడల్, నటి
క్రియాశీలక సంవత్సరాలు2014-ప్రస్తుతం

జీవితం తొలి దశలోసవరించు

కషిష్ వొహ్రా 1988 నవంబరు 28న క్రొత్త ఢిల్లీ, భారతదేశంలో జన్మించింది[1]. ఆమె చదువు పూర్తి చేసిన తరువాత ముంబై వెళ్ళి నటిగా మారింది.[2]

నటించిన చిత్రాలుసవరించు

సంవత్సరం చలన చిత్రం పాత్ర భాష మూలాలు
2017 Mr. Kabaadi హిందీ
2017 సప్తగిరి ఎల్.ఎల్.బి తెలుగు [1]
2018 1స్ట్ ర్యానికి రాజు తెలుగు

బుల్లితెరసవరించు

ఆమె "ఖబూల్ హై"(2012), "స్వరాగిణి"(2015), "హమ్ హై నా"(2014), Swat: AVI J Ft. Heartbeat మొదలైన హిందీ దారావాహికల్లో నటించింది.

వెబ్‌సీరీస్

ఆమె 2018లో వరుణ్ సందేశ్ సరసన "హే కృష్ణ" అనే వెబ్‌సీరీస్‌లో నటించింది.

మూలాలుసవరించు

  1. 1.0 1.1 1.2 Sashidhar Adivi (February 27, 2018). "Kashish Vohra relives her college days". deccanchronicle.com. India: Deccan Chronicle. Retrieved 11 March 2018.
  2. Sashidhar Adivi (December 6, 2017). "Acting was my childhood dream: Kashish Vohra". deccanchronicle.com. India: Deccan Chronicle. Retrieved 11 March 2018.

బాహ్య లింకులుసవరించు