"కాకొల్లువారిపల్లె" నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలానికి చెందిన గ్రామం.[1]

  • ఈ గ్రామములోనివారు మొత్తం 9 మంది సభ్యులతో 2007 జనవరి 10 నాడు, "సందిరెడ్డి మాలకొండ్రాయుడు స్మారక ట్రస్టు" ఏర్పాటుచేసి గ్రామాభివృద్ధికి పాటు పడుచున్నారు. వీరు ఉచిత కంటి వైద్య శిబిరాలు, నేత్రదానం, రక్తదానం వంటి కార్యక్రమాలు నిర్వహించుచున్నారు. ఇంతవరకూ 700 మందికి ఉచిత కంటి శస్త్రచికిత్సలు చేయించి, మందులనూ, కళ్ళజోళ్ళనూ గూడా అందజేశారు. ఇంకా పలు సేవాకార్యక్రమాలు నిర్వహించుచున్నారు. [1]
కాకొల్లువారిపల్లె
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
మండలం వరికుంటపాడు
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

మూలాలుసవరించు

[1] ఈనాడు నెల్లూరు, 2-12-2013, 8వ పేజీ.

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-09-11. Retrieved 2015-09-09.