కాజీపేట మండలం (వరంగల్ పట్టణ జిల్లా)
కాజీపేట మండలం, తెలంగాణ రాష్ట్రం, వరంగల్ పట్టణ జిల్లాలో ఉన్న 11 మండలాల్లో ఉన్న ఒక మండల కేంద్రం. ఈ మండలం పరిధిలో 10 గ్రామాలు కలవు. ఈ మండలం వరంగల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.[1]
కాజీపేట | |
— మండలం — | |
వరంగల్ పట్టణ జిల్లా జిల్లా పటములో కాజీపేట మండలం యొక్క స్థానము | |
Lua error in మాడ్యూల్:Location_map at line 414: No value was provided for longitude.తెలంగాణ పటములో కాజీపేట యొక్క స్థానము |
|
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | వరంగల్ పట్టణ జిల్లా |
మండల కేంద్రము | కాజీపేట |
గ్రామాలు | 10 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
పిన్ కోడ్ | {{{pincode}}} |
కొత్త మండల కేంద్రంగా ప్రకటనసవరించు
లోగడ కాజీపేట గ్రామం వరంగల్ జిల్లా, వరంగల్ రెవిన్యూ డివిజను పరిధిలోని హనుమకొండ మండలానికి చెందినది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత, మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా కాజీపేట గ్రామాన్ని (1+09) పది గ్రామాలుతో నూతన మండల కేంధ్రంగా, కొత్తగా ఏర్పడిన వరంగల్ పట్టణ జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.
మండలంలోని రెవెన్యూ గ్రామాలుసవరించు
ఇవి కూడా చూడండిసవరించు
మూలాలుసవరించు
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 231 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016