కాటు

వికీమీడియా అయోమయ నివృత్తి పేజీ
  • కుక్కకాటు - కుక్క కరవడం ద్వారా ఏర్పడిన గాయాన్ని కుక్కకాటు అంటారు.
  • తేలుకాటు - తేలు కాటువేయడం ద్వారా ఏర్పడిన గాయాన్ని తేలుకాటు అంటారు.
  • పాముకాటు - పాము కాటు వేయటం ద్వారా తన కోరలతో ఏర్పరచిన గాయాన్ని పాముకాటు అంటారు.
  • రేబిస్ - కుక్క కాటు వలన వచ్చే వ్యాధి.
"https://te.wikipedia.org/w/index.php?title=కాటు&oldid=867165" నుండి వెలికితీశారు