కార్తీక్ నరేన్ భారతీయ సినిమా దర్శకుడు, నిర్మాత, కథారచయిత.

కార్తీక్ నరేన్
జననం (1994-07-23) 1994 జూలై 23 (వయసు 30)
వృత్తిసినిమా దర్శకుడు
సినిమా నిర్మాత
కథారచయిత
నటుడు
డబ్బింగ్ ఆర్టిస్టు
క్రియాశీల సంవత్సరాలు2014–ప్రస్తుతం

బాల్య జీవితం

మార్చు

నరేన్ ఊటీ లోని ముక్యామలైకి చెందినవాడు.[1] అతని తండ్రి ఎం.ఎన్.జి.మణి ఎన్.జి.ఓ కన్సల్టెంట్ గానూ, తల్లి శారద అవినాషిలింగం విశ్వవిద్యాలయంలో రసాయనశాస్త్ర అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. అతను లెసెక్స్ మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూలులో చదివాడు. అతను కారుణ్య కాలేజి ఆఫ్ టెక్నాలజీలో మెకానికన్ ఇంజనీరింగ్ చదివి మూడవ సంవత్సరంలో సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. [2] అతను "కన్నతి ముథమిట్టల్", "ద ప్రెస్టీజ్" సినిమాలకు ప్రభావితుడై సినిమా దర్శకునిగా కావాలని కోరుకున్నాడు. అతను ప్రాధి, నిరంగల్ మూండ్రు అనే లఘు చిత్రాలను నిర్మించాడు.[3]

సినిమా జీవితం

మార్చు

అతను సినిమా పరిశ్రమలో మొదట ధీరజ్ వాడీ వద్ద అసిస్టెంటు గా చేరాడు. అతను దర్శకునిగా మొదటి తమిళ సినిమా దురువాంగల్ పథినారు విజయం సాధించింది. ఈ సినిమాలో రహ్మాన్ ప్రముఖ పాత్రలో నటించాడు. [2][4][5][3] ఈ చిత్రంలో కోలీవుడ్ లో అతనినిని ప్రముఖ దర్శకునిగా నిలిపింది.[6]

దర్శకునిగా అతని రెండవ సినిమా నరగసూరన్ కు గౌతం మీనన్ నిర్మాతగా ఉన్నాడు. ఈ చిత్రంలో అరవిందస్వామి, శ్రియా సారన్, సందీప్ కిషన్, ఇంద్రజిత్ లు నటిస్తున్నారు. ఈ చిత్రం 41 రోజులలో పూర్తయినది.[7]

చిత్రాలు

మార్చు
సంవత్సరం సినిమా భాష తారాగణం
2016 దురువాంగల్ పథినారు తమిళం రహ్మాన్, ప్రకాష్ విజయరాఘవన్, ఆంజన జయప్రకాష్
2018 నరగానురన్ తమిళం అరవిందస్వామి, శ్రియా సారన్, సందీప్ కిషన్, ఇంద్రజిత్
2019 నాడగ మేడై తమిళం
పైలట్ చిత్రం
  • ప్రది
లఘు చిత్రాలు
  • ప్రా-ళ-యం
  • విళియిన్ సువడుగళ్
  • నిరంగళ్ మొన్‌డ్రు

మూలాలు

మార్చు
  1. "I made my dad proud by making 'Dhuruvangal Pathinaaru': Karthick Naren". The Hindu. February 7, 2017.
  2. 2.0 2.1 "Karthick Naren: One of the youngest filmmakers to have a blockbuster under his belt - the Tamil whodunit D-16". 2 April 2017. Retrieved 25 June 2018 – via The Economic Times.
  3. 3.0 3.1 Rajendran, Karthika (March 24, 2016). "21-year-old directs Rahman". The Hindu.
  4. Vasudevan, K V (December 31, 2016). "Karthick Naren on 'Dhuruvangal Pathinaaru". The Hindu.
  5. Suganth, M (January 7, 2017). "I had doubts if people would accept the film: Karthick Naren". Times of India.
  6. ., Srivatsan (24 May 2017). "Uriyadi's Vijay Kumar to D-16's Karthick Naren, 5 promising filmmakers of Tamil cinema". India Today. Retrieved 17 November 2017. {{cite news}}: |last1= has numeric name (help)
  7. "'ആ ചിത്രം കാണാന്‍ അക്ഷമനായി കാത്തിരിക്കുന്നു' - ഗൗതം വാസുദേവ മേനോന്‍". South Live. 14 November 2017. Archived from the original on 17 నవంబరు 2017. Retrieved 19 November 2017.

బయటి లంకెలు

మార్చు