కావ్య థాపర్

భారతీయ సినిమా నటి, మోడల్.

కావ్య థాపర్, భారతీయ సినిమా నటి, మోడల్. 2018లో వచ్చిన ఈ మాయ పేరేమిటో సినిమాతో తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించింది.[1][2][3]

కావ్య థాపర్
జననం20 ఆగస్టు, 1995
జాతీయతభారతీయురాలు
వృత్తినటి, మోడల్

జీవిత విషయాలు

మార్చు

థాపర్ 1995, ఆగస్టు 20న మహారాష్ట్రలో జన్మించింది. పోవైలోని బొంబాయి స్కాటిష్ పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తిచేసి,[4] ఠాకూర్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ కామర్స్ కళాశాలలో చేరింది.

థాపర్ 2013లో తొలిసారిగా తత్కాల్ అనే హిందీ లఘుచిత్రంలో నటించింది.[4] ఆ తరువాత పతంజలి, మేక్‌మైట్రిప్, కోహినూర్‌ వంటి సంస్థ ప్రచార చిత్రాలలో కనిపించింది. ఈ మాయ పేరేమిటో మొదటి తెలుగు చిత్రం. 2019లో మొదటి తమిళ చిత్రం మార్కెట్ రాజా ఎంబిబిఎస్ విడుదలైంది.[5][6][7][8] ప్రస్తుతం విజయ్ ఆంటోనీ సరసన ఒక చిత్రంలో నటిస్తోంది.[9][10]

సినిమాలు

మార్చు
సంవత్సరం పేరు   పాత్ర భాష గమనికలు మూ
2013 తత్కాల్ జైషా హిందీ షార్ట్ ఫిల్మ్
2018 ఈ మాయ పేరేమిటో శీతల్ జైన్ తెలుగు తొలి తెలుగు చిత్రం
2019 మార్కెట్ రాజా ఎంబిబిఎస్ వాణిశ్రీ తమిళం తొలి తమిళ చిత్రం
2021 ఏక్ మినీ కథ అమృత తెలుగు [11]
2022 మిడిల్ క్లాస్ ప్రేమ సిషా ఒబెరాయ్ హిందీ
2023 పిచైక్కారన్ 2 హేమ తమిళం
2024 ఈగల్ రచన తెలుగు [12]
ఊరు పేరు భైరవకోన అగ్రహారం గీత
డబుల్ ఇస్మార్ట్ TBA పోస్ట్ ప్రొడక్షన్
దక్ష అంధరన్ 2025
2025 విశ్వం TBA చిత్రీకరణ

వెబ్ సిరీస్

మార్చు
సంవత్సరం పేరు   పాత్ర భాష మూ
2021 కాళీ పీలీ టేల్స్ సుచి ఎపిసోడ్: "హర్రా భర్రా"
2022 క్యాట్ కిమీ ఔలాఖ్ పంజాబీ
2023 ఫర్జీ అనన్య హిందీ
2024 హార్ట్ బీట్ తేజు తమిళం

మూలాలు

మార్చు
  1. "Nani gives voice for Ee Maya Peremito". Deccan Chronicle. 1 July 2018. Retrieved 7 March 2021.
  2. "'Ee Maya Peremito': A typical love story". Telangana Today. 21 September 2018. Retrieved 11 December 2019.
  3. "Ee Maya Peremito". The Times of India. Retrieved 7 March 2021.
  4. 4.0 4.1 "The Stunning Kavya Thapar Breaks Through to Become the Lead Actress in Market Raja M.B.B.S". The News Crunch. 14 June 2019. Retrieved 7 March 2021.
  5. "Market Raja MBBS to release on November 29!". Sify. Archived from the original on 11 డిసెంబరు 2019. Retrieved 7 March 2021.
  6. "'Market Raja MBBS' movie review: This Arav-starrer neither has a script nor a purpose". The Hindu. 29 November 2019. Retrieved 7 March 2021.
  7. "Market Raja MBBS review: Dr Raja does not compute comedy". Deccan Chronicle. 2 December 2019. Retrieved 7 March 2021.
  8. "Kavya Thapar opposite Vijay Antony!". Sify. 3 August 2019. Archived from the original on 11 డిసెంబరు 2019. Retrieved 7 March 2021.
  9. "Kavya Thapar's next with Vijay Antony". The Times of India. 3 August 2019. Retrieved 7 March 2021.
  10. "Kavya Thapar bags her second film". Deccan Chronicle. 3 August 2019. Retrieved 7 March 2021.
  11. Namasthe Telangana (19 June 2021). "ఏక్‌ 'హనీ'కథ!". Namasthe Telangana. Archived from the original on 21 జూన్ 2021. Retrieved 21 June 2021.
  12. "Ravi Teja: ఆ చూపె మరణం.. ఆ అడుగె సమరం | eagle title announcement". web.archive.org. 2023-08-21. Archived from the original on 2023-08-21. Retrieved 2023-08-21.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

బయటి లింకులు

మార్చు