కింగ్ జార్జి ఆసుపత్రి

వైద్యశాల

కింగ్ జార్జి ఆసుపత్రి (కింగ్ జార్జి హాస్పటల్, కెజిహెచ్ (KGH)) విశాఖపట్నం నగరంలో పేరెన్నికగన్న ప్రభుత్వ వైద్యశాల. ఇది ఉత్తరాంధ్ర జిల్లా ప్రజలకు, సమీపంలో గల ఒడిషా ప్రాంతాల ప్రజలకు సుమారు 150 సంవత్సరాల నుండి వైద్య సేవలను అందిస్తుంది.

కింగ్ జార్జి ఆసుపత్రి
కింగ్ జార్జి ఆసుపత్రి ముఖ ద్వారం
స్థాపితం1845
చిరునామమహారాణి పేట, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం

చరిత్ర

మార్చు

కింగ్ జార్జి ఆసుపత్రి ని 1845 లో ఏర్పాటు చేసి తరువాత దానిని 1857 లో 30 పడకల ఆసుపత్రిగా మర్చారు.కింగ్ జార్జి ఆసుపత్రి తాలుకు కొత్త భవనాన్ని 1923 లో మద్రాసు ముఖ్యమంత్రి పానగల్లు రాజ ప్రారంభించారు. 1931-32 లో కింగ్ జార్జి ఆసుపత్రి' ని 270 పడకలకు పెంచారు. గైనకాలజీ, నేత్ర వైద్య, ప్రసూతి విభాగాలు ప్రారంభించారు.

మూలాలు

మార్చు

బయటి లింకులు

మార్చు