కిమీ కట్కర్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 1985లో సినీరంగంలోకి అడుగుపెట్టి 1991లో అమితాబ్ బచ్చన్ తో నటించిన హమ్ సినిమా ద్వారా మంచి గుర్తింపునందుకుంది.[1][2]

కిమీ కట్కర్
జననం
నయనతార కట్కార్

1965 డిసెంబర్ 11
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు1984-1992
జీవిత భాగస్వామిశాంతను శెరోయ్
పిల్లలుసిద్ధార్థ్

నటించిన సినిమాలు మార్చు

సంవత్సరం సినిమా పాత్ర గమనికలు
1985 పత్తర్ దిల్ రేఖా సింగ్
అడ్వెంచర్స్ ఆఫ్ టార్జాన్ రూబీ శెట్టి
1986 దోస్తీ దుష్మని శాంతి
1987 మార్డ్ కి జబ్బన్ రోజీ
పాంచ్ పాపి
మేరా లాహూ పవిత్ర డి. సింగ్ / గీత
1988 జల్జాలా రేష్మా
తోఫా మొహబ్బత్ కా
సోనే పే సుహాగా ఉష
శివశక్తి
ముల్జిమ్ డా. రేఖ
ఇంతేకం
ఇన్సానియత్
ధరమ్యుధ్ సుమన్
దరియా దిల్ రాధ
తమాచ డాలీ సక్సేనా
రామా ఓ రామా హేమ డిసౌజా
1989 ఉస్తాద్
మేరీ జబాన్ కిమీ / రీటా
ఆజ్ కే షాహెన్షా
కాలా బజార్ బార్ ఓనర్
అబ్ మేరీ బారీ
వర్ది డా. సోను కౌల్
కహాన్ హై కానూన్
గైర్ కానూని రీటా
జైసీ కర్ణి వైసీ భర్నీ రాధ
అభిమన్యు గీతా
ఖోజ్ శ్రీమతి. అనితా కపూర్
గోలా బరూద్ రీమా
ఆగ్ సే ఖేలేంగే బర్ఖా 'బిజిలీ'
షెహ్జాడే బిజిలీ
1990 తేజా సోనూ
వారిగర్ది
జిమ్మెదార్ టీనా
అంధర్ గార్డి
హంసే నా తక్రానా
కరణమ
రోటీ కీ కీమత్ బిజిలీ
షేర్ దిల్
తక్దీర్ కా తమాషా
1991 జీవన్ దాత కిరణ్ శర్మ
లాహు లుహాన్ సోను / అలీషా (స్పిరిట్)
ఖూన్ కా కర్జ్
నంబ్రి ఆద్మీ బిజిలీ
హమ్ జుమ్మా గొంజాల్వ్స్
1992 హుమ్లా అనిత

మూలాలు మార్చు

  1. PiPa News (11 December 2021). "Happy Birthday Kimi Katkar 'Jumma Chumma' Girl Kimi Katkar, changed her name when she came to the world of entertainment!". Archived from the original on 27 June 2022. Retrieved 27 June 2022.
  2. "Archived copy". Archived from the original on 27 February 2013. Retrieved 26 April 2013.{{cite web}}: CS1 maint: archived copy as title (link)