కిల్లర్ ఆర్టిస్ట్
కిల్లర్ ఆర్టిస్ట్ 2025లో విడుదలైన రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా.[1] ఎస్ జేకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై జేమ్స్ వాట్ కొమ్ము నిర్మించిన ఈ సినిమాకు రతన్ రిషి దర్శకత్వం వహించాడు.[2] సంతోష్ కల్వచెర్ల, క్రిషేక పటేల్, సోనియా ఆకుల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను మార్చి 4న విడుదల చేసి, సినిమాను మార్చి 21న విడుదల చేశారు.[3][4]
కిల్లర్ ఆర్టిస్ట్ | |
---|---|
దర్శకత్వం | రతన్ రిషి |
రచన | |
పాటలు | రాంబాబు గోసాల |
స్క్రీన్ ప్లే | రతన్ రిషి |
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | చందు ఏజే |
కూర్పు | ఆర్.ఎం. విశ్వనాధ్ కుంచనపల్లి |
సంగీతం | సురేష్ బొబ్బిలి |
నిర్మాణ సంస్థ | ఎస్ జేకే ఎంటర్‌టైన్‌మెంట్ |
విడుదల తేదీ | 21 మార్చి 2025 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- సంతోష్ కల్వచెర్ల
- క్రిషేక పటేల్
- సోనియా ఆకుల
- బాహుబలి ప్రభాకర్
- ఛత్రపతి శేఖర్
- సత్యం రాజేష్
- వినయ్ వర్మ
- తనికెళ్ళ భరణి
- భద్రం
- తాగుబోతు రమేష్
- సుదర్శన్.పి
- కిరీటి దామరాజు
- వెంకీ మంకీ
- స్నేహ
- మాధురి శర్మ
సాంకేతిక నిపుణులు
మార్చు- కొరియోగ్రాఫర్: జెడి మాస్టర్
- సౌండ్ డిజైన్: సాయి మనీందర్ రెడ్డి
- ఆర్ట్: రవి బాబు దొండపాటి
- ఫైట్ మాస్టర్: దేవరాజు
- పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సురేష్ బసంత్లైన్ ప్రొడ్యూసర్: కుమార్ రాజా
మూలాలు
మార్చు- ↑ "రొమాంటిక్ థ్రిల్లర్ 'కిల్లర్ ఆర్టిస్ట్'". NT News. 19 March 2025. Archived from the original on 19 March 2025. Retrieved 19 March 2025.
- ↑ "హత్యలు చేయడం ఓ కళగా భావిస్తే." V6 Velugu. 19 March 2025. Archived from the original on 19 March 2025. Retrieved 19 March 2025.
- ↑ "థ్రిల్ చేసే 'కిల్లర్ ఆర్టిస్ట్'". Nava Telanagana. 18 March 2025. Archived from the original on 19 March 2025. Retrieved 19 March 2025.
- ↑ "వాస్తవ సంఘటనలతో కిల్లర్ ఆర్టిస్ట్". Eenadu. 19 March 2025. Archived from the original on 19 March 2025. Retrieved 19 March 2025.