కుక్కగొడుగు మేఘం

కుక్కగొడుగు మేఘం (ఆంగ్లం : Mushroom Cloud), అణుపరీక్షలో ఒకటైన 'వాతావరణ అణుపరీక్ష' చేపట్టినపుడు, లేదా అణు బాంబు ప్రయోగించినపుడు, లేదా అగ్నిపర్వతం బ్రద్దలైనప్పుడు, లేచే మేఘం.

1945, ఆగస్టు 9, జపాన్ లోని నాగసాకి పై అమెరికా, అణుబాంబు ప్రయోగించినపుడు ఏర్పడిన 'కుక్కగొడుగు మేఘం' లేదా 'మష్రూం మేఘం'.
1989, అలాస్కా లోని 'రిడౌట్ పర్వతం' పై పేలిన అగ్ని పర్వతం. ఫలితంగా యేర్పడిన 'కుక్కగొడుగు మేఘం'.

1945 సెప్టెంబరు 13, లండన్ లోని ద టైమ్స్, ప్రచురించిన విషయంలో "1945 ఆగస్టు 13, జపాన్ పై ప్రయోగించిన అణు బాంబు (లిటిల్ బోయ్) వల్ల కుక్కగొడుగు లాంటి పొగ , ధూళి ఏర్పడింది, అని వ్రాసింది. ఈ కుక్కగొడుగు ఎత్తు 45,000 అడుగులు.

'కాసెల్ రోమియో' వద్ద జరిపిన హైడ్రోజన్ బాంబు పరీక్ష సమయంలో యేర్పడిన 'కుక్కగొడుగు మేఘం'.
కుక్కగొడుగు మేఘం ఏర్పడుట.

మూలాలుసవరించు

బయటి లింకులుసవరించు