కె.తక్కెళ్ళపాడు

ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా గ్రామం


కె.తక్కెళ్ళపాడు, ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం..ఈ గ్రామం జాతీయ రహదారికి కూతవేటు దూరంలో ఉన్నది. పిన్ కోడ్ 523212.

గ్రామం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంనాగులుప్పలపాడు మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్Edit this at Wikidata

మౌలిక సదుపాయాలు మార్చు

నీటిశుద్ధికేంద్రం మార్చు

ఈ కేంద్రాన్ని 12 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించారు. ప్రస్తుతం నిధులు లేక ఈ కేంద్రం శిధిలావస్థలో ఉంది.

గణాంకాలు మార్చు

[ఆధారం చూపాలి]

విస్తీర్ణం (2020) 2.88 కి.మీ²
జనాభా (2020) 1518
జన సాంద్రత 527 మంది జనాభాకి.మీ²
పురుషులు 770
స్త్రీలు 748

గ్రామ పంచాయతీ మార్చు

ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో వేణుబాబు సర్పంచిగా ఎన్నికైనాడు.

మూలాలు మార్చు