కేతకీ నారాయణ్

మహారాష్ట్రకు చెందిన సినిమా నటి, మోడల్.

కేతకీ నారాయణ్, మహారాష్ట్రకు చెందిన సినిమా నటి, మోడల్. మలయాళం, మరాఠీ, [1] తెలుగు, హిందీ సినిమాలలో నటిస్తోంది. యూత్ అనే మరాఠీ సినిమాతో సినిమారంగంలోకి వచ్చింది. అనేక షార్ట్ ఫిల్మ్‌లు, మ్యూజికల్ ఆల్బమ్‌లలో కూడా నటించింది.[2][3][4][5]

కేతకీ నారాయణ్
జననం
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2014-ప్రస్తుతం
కుటుంబంనారాయణ్ కులకర్ణి (తండ్రి), ఉదయ కులకర్ణి (తల్లి)
వెబ్‌సైటుఅధికారిక వెబ్‌సైటు

జననం, విద్య మార్చు

కేతకి, నారాయణ్ కులకర్ణి - ఉదయ కులకర్ణి దంపతులకు మహారాష్ట్రలోని అకోలాలో జన్మించింది. అకోలాలోని భారత్ విద్యాలయంలో పాఠశాల విద్యను చదివిన కేతకి, పూణేలోని మిట్ నుండి కంప్యూటర్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆ తరువాత కాగ్నిజెంట్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసింది.

కళారంగం మార్చు

రేడియో మిర్చి క్వీన్ బీ మిస్ టాలెంట్ - 2014ను గెలుచుకుంది. ఫెమినా, వోగ్, ఎఫ్‌డబ్ల్యుడి, క్రీమ్, వనిత, న్యూ ఉమెన్ వంటి పలు మ్యాగజైన్‌ల ముఖచిత్రంపై కనిపించింది.[6][7] యూత్‌ అనే మరాఠీ సినిమాలో తొలిసారిగా నటించింది.[8][9]

నటించినవి మార్చు

సినిమాలు మార్చు

క్రమసంఖ్య సంవత్సరం సినిమా పాత్ర దర్శకుడు భాష మూలాలు
1 2016 యూత్ ఆడి రాకేష్ కుడాల్కర్ మరాఠీ
2 2016 ఉదాహరనార్త్ నెమడే మ్యూజ్ అక్షయ్ సంజయ్ ఇందికర్ మరాఠీ
3 2017 వీరం కుంజునూలి జయరాజ్ నాయర్ మలయాళం
4 2018 దివాన్జీమూల గ్రాండ్ ప్రిక్స్ పీలిమోలే అనిల్ రాధాకృష్ణన్ మీనన్ మలయాళం
5 2018 పేజీ 4 నమ్రత క్షితిజ్ కులకర్ణి మరాఠీ
6 2019 బోధి స్వాతి వినిత్ చంద్రశేఖరన్ మరాఠీ
7 2019 అండర్ వరల్డ్ చిత్ర అయ్యర్ అరుణ్ కుమార్ అరవింద్ మలయాళం
8 2019 జవానీ జిందాబాద్ నందిని శివ కదమ్ మరాఠీ
9 2019 నిర్మల్ ఎన్ రూట్ సమైరా రిషి దేశ్‌పాండే మరాఠీ
10 2019 రెస్పెక్ట్ ఈశావరి కిషోర్ పాండురంగ్ బెలేకర్ మరాఠీ
11 2019 డైడ్ మానసి ఓంకార్ బార్వే మరాఠీ
12 2019 గర్ల్జ్ మాగీ విశాల్ దేవ్రుఖర్ మరాఠీ
13 2021 FCUK: తండ్రి చిట్టి ఉమా కార్తీక్ కల్యాణి విద్యా సాగర్ రాజు తెలుగు
14 2022 అవియల్ బృందా శనిల్ మలయాళం
15 హాక్స్ మఫిన్ రూబీ ' మలయాళం

మ్యూజిక్ వీడియోలు మార్చు

సంవత్సరం పాట భాష మూలాలు
2018 కేరళ టూరిజం మలయాళం
2018 మరవైరి కన్నడ [10] [11]
2018 మాయాతీ తమిళం [12]
2017 చెట్టి ఆ హిందీ [13]
2017 తిరయాయి మలయాళం [14]
2017 టైమ్ ఇన్ ఎ బాటిల్ - చార్ల్స్ బుకోవ్స్కీ విజువల్ పోయెట్రీ ఆంగ్ల

షార్ట్ ఫిల్మ్స్ మార్చు

సంవత్సరం సినిమా పాత్ర భాష మూలాలు
2017 ఔటాఫ్ స్టాక్ ఇషా హిందీ [15]
2017 బుర్ఖా సే బికినీ తక్ ప్రధాన పాత్ర హిందీ [16]
2018 బర్నింగ్ పృథ హిందీ [17]
2019 ది మ్యూజ్ మ్యూజ్ మరాఠీ
2020 బడ్జీ హౌస్ వైఫ్ హిందీ [18]

వెబ్ సిరీస్ మార్చు

సంవత్సరం సిరీస్ పాత్ర దర్శకుడు మూలాలు
2019 లఖోన్ మే ఏక్ - సీజన్ 2 మీరా అభిషేక్ బెనర్జీ [19]
2020 అధిక సమయం శివాని శుభేందు లలిత్ [20]

మూలాలు మార్చు

  1. "अखेर जीवघेणी कॉस्मॅटिक सर्जरी आपण बायका करतोच का?". bbc.com (in ఇంగ్లీష్). Retrieved 2018-06-26.
  2. "'We had to store water for the entire week". timesofindia.indiatimes.com (in ఇంగ్లీష్). Retrieved 2017-01-13.
  3. "Maharashtra's Most Desirable Women 2020: Meet the contestants - Part 3". timesofindia.indiatimes.com (in ఇంగ్లీష్). Retrieved 2021-01-15.
  4. "Ketaki Narayan speaking about her character Maggie". timesofindia.indiatimes.com (in ఇంగ్లీష్). Retrieved 2019-11-24.
  5. TV9 Telugu (9 December 2023). "వైఎస్‌ భారతి ఫస్ట్‌ లుక్‌ వచ్చేసింది.. భలే సూట్‌ అయ్యిందిగా.. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరో తెలుసా?". Archived from the original on 12 December 2023. Retrieved 12 December 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. "Siddharth Menon, Ketaki Narayan & Anjali Ameer's Behind The Scene video for FWD Life". fwdlife.in (in ఇంగ్లీష్). Retrieved 2017-04-12.
  7. "Ketaki Narayan Looks Ravishing In Yellow Slit Gown". spotboye.com (in ఇంగ్లీష్). Retrieved 2019-11-28.
  8. "The Rhapsody series: Meet the creator of actor Parvathy's innovative photo shoot". thenewsminute.com (in ఇంగ్లీష్). Retrieved 2020-11-28.
  9. "Did you check out the bold pictures of Almost Single actress Parvathy Thiruvothu in her new photoshoot?". zee5.com (in ఇంగ్లీష్). Retrieved 2020-10-07.
  10. "Maravairi' is an anthem for the LGBT community". thehindu.com (in ఇంగ్లీష్). Retrieved 2019-06-26.
  11. "'Maravairi' Sung By Renuka Arun Starring Ketaki Narayan And Aarushi Vedikha". ttimesofindia.indiatimes.com (in ఇంగ్లీష్). Retrieved 2020-11-14.
  12. "Maayaathe: Check out this beautiful romantic track!". onlookersmedia.in.
  13. "Chetti Aa - Official Music Video -Tamir Khan - Ketaki Narayan". uitvconnect.com. Archived from the original on 2022-07-19. Retrieved 2022-07-19.
  14. "Loved 'Njan Jacksonallada' from 'Ambili'? Meet Fawas of the team which choreographed it". thenewsminute.com.
  15. "Out of Stock". imdb.
  16. "Burkha se Bikini tak". imdb.
  17. "Burning". imdb.
  18. "Budgie: An Ode to All Abused Women". number13.in (in ఇంగ్లీష్). Retrieved 2020-06-07.
  19. "Laakhon Mein Ek- Session 2". amazon.com.
  20. "10 Marathi web series to watch during the lockdown". indianexpress.com (in ఇంగ్లీష్). Retrieved 2020-04-04.

బయటి లింకులు మార్చు