కేసరి (హిందీ సినిమా)
కేసరి 2019లో విడుదలైన హిందీ సినిమా. ఈ సినిమా ఇప్పటి పాకిస్తాన్ దేశంలోని సరగర్హీలో 1897 సెప్టెంబర్ 12న సిక్ రెజిమెంట్ కు చెందిన 21 మంది సిక్కు యోధులు - 10 వేల మంది ఆఫ్ఘన్ దళాల మధ్య 30 గంటల పాటు జరిగిన భీకర పోరాట వాస్తవ కథ ఆధారంగా నిర్మించిన చిత్రం. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, పరిణీతి చోప్రా, సుమీత్ సింగ్ బస్రా, రాకేష్ శర్మ, మీర్ సర్వర్, అశ్వథ్ భట్, రామ్ అవానా ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా 21 మార్చి 2019న విడుదలైంది.[3]
కేసరి | |
---|---|
దర్శకత్వం | అనురాగ్ సింగ్ |
రచన |
|
నిర్మాత |
|
తారాగణం | అక్షయ్ కుమార్ పరిణీతి చోప్రా |
ఛాయాగ్రహణం | అన్శుల్ చోబే |
కూర్పు | మనీష్ మోర్ |
సంగీతం | పాటలు: తనిష్క్ బాగ్చీ ఆర్కో ప్రవో ముఖేర్జీ చిరంతాన్ భట్ జాస్బిర్ జస్సి గురుమోహ్ జస్లీన్ రాయల్ బ్యాక్ గ్రౌండ్ సంగీతం: రాజు సింగ్ |
నిర్మాణ సంస్థలు |
|
పంపిణీదార్లు | జీ స్టూడియోస్ |
విడుదల తేదీ | 21 మార్చి 2019 |
సినిమా నిడివి | 150 నిముషాలు[1] |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
బాక్సాఫీసు | 207.09 కోట్లు[2] |
కథ
మార్చు1897లో పాకిస్థాన్‌లో ఉన్న సారాగర్హిల జరిగిన యుద్ధంలో సిక్ రెజిమెంట్ కు చెందిన 21 మంది సిక్కు యోధులు( ఆర్మీ జవాన్లకు) పదివేల మంది అఫ్ఘనుల మధ్య 30 గంటల పాటు జరిగిన భీకర పోరాట వాస్తవ కథ.[4]
నటీనటులు
మార్చు- అక్షయ్ కుమార్ - హవల్దార్ ఇషార్ సింగ్
- పరిణీతి చోప్రా
- ఎడ్వర్డ్ సోనెన్ బ్లిక్ - లారెన్స్
- రాకేష్ చతుర్వేదీ ఓం - ఆఫ్ఘన్ ముల్లా సైదుల్లా
- సుమీత్ సింగ్ బస్రా
- రాకేష్ శర్మ
- మీర్ సర్వర్ - ఖాన్ మసూద్
- అశ్వథ్ భట్ - గుల్ బాద్షా ఖాన్
- రామ్ అవానా
సాంకేతిక నిపుణులు
మార్చుబ్యానర్ : ధర్మా ప్రొడక్షన్స్
జీ స్టూడియోస్
కేప్ ఆఫ్ గుడ్ ఫిలిమ్స్
అజూరే ఎంటర్టైన్మెంట్
- నిర్మాతలు కరణ్ జోహార్
అరుణా భాటియా
హిరు యాష్ జోహార్
అపూర్వ మెహతా
సునీర్ ఖేత్తార్ పాల్ - దర్శకత్వం : అనురాగ్ సింగ్
- రచన : అనురాగ్ సింగ్, గిరీష్ కొహ్లీ
- సంగీతం : తనిష్ బాగ్చీ, చిరంతన్ భట్
- ఛాయగ్రహణం : అన్శుల్ చోబే
- ఎడిటింగ్: మనీష్ మోర్
మూలాలు
మార్చు- ↑ "Kesari 2019 | British Board of Film Classification". Bbfc.co.uk. 20 మార్చి 2019.
- ↑ "Kesari – Box Office Collection till Now – Bollywood Hungama". Bollywood Hungama. Retrieved 11 మే 2019.
- ↑ News18 Telugu (25 మార్చి 2019). "బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర 'కేసరి' అరాచకం.. కలెక్షన్స్ ఊచకోత కోస్తున్న అక్షయ్ కొత్త సినిమా." News18 Telugu. Archived from the original on 17 జూన్ 2021. Retrieved 17 జూన్ 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Telugu Rajyam (23 మార్చి 2019). "పక్కా నేటివ్, మాస్ లుక్ : కేసరి ( మూవీ రివ్యూ) | Telugu Rajyam". telugurajyam.com. Archived from the original on 17 జూన్ 2021. Retrieved 17 జూన్ 2021.